🌹02, జనవరి, January 2023 పంచాగము - Panchagam 🌹
శుభ సోమవారం, Monday, ఇందు వాసరే
🍀. వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు, Good Wishes on Vaikuntha Ekadashi 🍀
మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని దైవాన్నర్థిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : పుత్రదా ఏకాదశి, వైకుంఠ ఏకాదశి, Pausha Putrada Ekadashi, Vaikuntha Ekadashi🌻
🍀. శ్రీ శివ సహస్రనామ స్తోత్రం - 14 🍀
25. విష్వక్సేనో హరిర్యజ్ఞః సంయుగా పీడవాహనః |
తీక్ష్ణతాపశ్చ హర్యశ్వః సహాయః కర్మకాలవిత్
26. విష్ణుప్రసాదితో యజ్ఞః సముద్రో బడబాముఖః |
హుతాశనసహాయశ్చ ప్రశాంతాత్మా హుతాశనః
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : గాయత్రీ మంత్రార్థం - సత్యజ్ఞాన సూర్యుని దివ్య తేజస్సును మేము వరించు చున్నామనీ, అది మా చితవృత్తులకు ఏడుగడయై వెలయ నభిలషించు చున్నామనీ గాయత్రీ మంత్రార్థం. 🍀
🌷🌷🌷🌷🌷
శుభకృత్, హేమంత ఋతువు,
దక్షిణాయణం, పుష్య మాసం
తిథి: శుక్ల-ఏకాదశి 20:25:50 వరకు
తదుపరి శుక్ల ద్వాదశి
నక్షత్రం: భరణి 14:25:03 వరకు
తదుపరి కృత్తిక
యోగం: సిధ్ధ 06:57:43 వరకు
తదుపరి సద్య
కరణం: వణిజ 07:44:41 వరకు
వర్జ్యం: 27:25:00 - 29:09:08
దుర్ముహూర్తం: 12:42:06 - 13:26:34
మరియు 14:55:30 - 15:39:59
రాహు కాలం: 08:09:42 - 09:33:05
గుళిక కాలం: 13:43:14 - 15:06:37
యమ గండం: 10:56:29 - 12:19:52
అభిజిత్ ముహూర్తం: 11:57 - 12:41
అమృత కాలం: 09:17:00 - 10:59:20
సూర్యోదయం: 06:46:19
సూర్యాస్తమయం: 17:53:24
చంద్రోదయం: 14:17:41
చంద్రాస్తమయం: 02:40:47
సూర్య సంచార రాశి: ధనుస్సు
చంద్ర సంచార రాశి: మేషం
యోగాలు: చర యోగం - దుర్వార్త
శ్రవణం 14:25:03 వరకు తదుపరి
స్థిర యోగం - శుభాశుభ మిశ్రమ ఫలం
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Comments