top of page
Writer's picturePrasad Bharadwaj

03 Oct 2022 Daily Panchang నిత్య పంచాంగము


🌹03, October 2022 పంచాగము - Panchagam 🌹


శుభ సోమవారం, Monday, ఇందు వాసరే


🍀. దుర్గాష్టమి శుభాకాంక్షలు మిత్రులందరికి, Happy Durgashtami to all 🍀


మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ - ప్రసాద్ భరద్వాజ


🌻. పండుగలు మరియు పర్వదినాలు : దుర్గాష్టమి, సంధి పూజ, Durga Ashtami, Sandhi Puja🌻



🍀. శ్రీ దుర్గా స్తోత్రం 🍀 ఓం హ్రీం దుం దుర్గాయై నమః విరాటనగరం రమ్యం – గచ్చమానో యుద్ధిష్టిరః అస్తువ న్మనసా దేవీం – దుర్గాం త్రిభువనేశ్వరీమ్. త్వం బ్రహ్మవిద్యావిద్యానాం మహానిద్రా చ దేహినామ్ | స్కందమాతర్భగవతి దుర్గే కాంతారవాసిని 🌻 🌻 🌻 🌻 🌻 🍀. నేటి సూక్తి : శాశ్వత్వంలో చిన్న, పెద్ద తరగతులున్నాయి. ఏలనంటే శాశ్వత్వమనేది ఆత్మ సంబంధమైన భావం. అది కాలం లోపలా వుండగలదు, కాలాతీతంగానూ వుండగలదు. 🍀 🌷🌷🌷🌷🌷 శుభకృత్‌ సంవత్సరం, శరద్‌ ఋతువు, దక్షిణాయణం, ఆశ్వీయుజ మాసం తిథి: శుక్ల-అష్టమి 16:39:02 వరకు తదుపరి శుక్ల-నవమి నక్షత్రం: పూర్వాషాఢ 24:25:09 వరకు తదుపరి ఉత్తరాషాఢ యోగం: శోభన 14:22:12 వరకు తదుపరి అతిగంధ్ కరణం: బవ 16:37:02 వరకు వర్జ్యం: 10:53:48 - 12:23:56 దుర్ముహూర్తం: 12:28:55 - 13:16:43 మరియు 14:52:19 - 15:40:06 రాహు కాలం: 07:36:10 - 09:05:47 గుళిక కాలం: 13:34:39 - 15:04:16 యమ గండం: 10:35:25 - 12:05:02 అభిజిత్ ముహూర్తం: 11:42 - 12:28 అమృత కాలం: 19:54:36 - 21:24:44 సూర్యోదయం: 06:06:33 సూర్యాస్తమయం: 18:03:30 చంద్రోదయం: 13:09:25 చంద్రాస్తమయం: 00:22:49 సూర్య సంచార రాశి: కన్య చంద్ర సంచార రాశి: ధనుస్సు ఉత్పాద యోగం - కష్టములు, ద్రవ్య నాశనం 24:25:09 వరకు తదుపరి మృత్యు యోగం - మృత్యు భయం 🌻 🌻 🌻 🌻 🌻 🍀. నిత్య ప్రార్థన 🍀 వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి. 🌹🌹🌹🌹🌹

0 views0 comments

Comments


Post: Blog2 Post
bottom of page