🌹04, డిసెంబరు, December 2022 పంచాగము - Panchagam 🌹
శుభ ఆదివారం, Sunday, భాను వాసరే
🍀.మోక్షద ఏకాదశి, గీతా జయంతి, ధన్వంతరి జయంతి శుభాకాంక్షలు అందరికి, Good Wishes on Mokshada Ekadashi, Gita Jayanti, Dhanvanthari Jayanthi to All 🍀
మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ
ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : మోక్షద ఏకాదశి, గీతా జయంతి, ధన్వంతరి జయంతి, Mokshada Ekadashi, Gita Jayanti, Dhanvanthari Jayanthi🌻
🍀. ఆదిత్య స్తోత్రం - 12 🍀
12. ఆదిత్యే మణ్డలార్చిః పురుష విభిదయాద్యన్త మధ్యాగమాత్మ-
న్యాగోపాలాఙ్గనాభ్యో నయనపథజుషా జ్యోతిషా దీప్యమానమ్
గాయత్రీమన్త్రసేవ్యం నిఖిలజనధియాం ప్రేరకం విశ్వరూపమ్ |
నీలగ్రీవం త్రినేత్రం శివమనిశ ముమా వల్లభం సంశ్రయామి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : వ్యర్థ వివాదాలు పెట్టుకోవద్దు. వివాదం పెట్టుకోవలసి వస్తే, నీ ప్రతికక్షి నుండి సైతం నేర్చుకోడానికి ప్రయత్నించు, ఏలనంటే, కేవలం శ్రవణం, తార్కిక బుద్దితోనూ గాక, ఆత్మ వెలుగుతో నీవు వినగలిగే పక్షంలో, అవివేకి నుండి కూడ ఎంతో విజానం సముపార్జించగలవు.🍀
🌷🌷🌷🌷🌷
శుభకృత్ సంవత్సరం, హేమంత ఋతువు,
దక్షిణాయణం, మార్గశిర మాసం
తిథి: శుక్ల ద్వాదశి 29:59:31 వరకు
తదుపరి శుక్ల త్రయోదశి
నక్షత్రం: అశ్విని 31:15:25 వరకు
తదుపరి భరణి
యోగం: వరియాన 27:40:32 వరకు
తదుపరి పరిఘ
కరణం: బవ 17:46:22 వరకు
వర్జ్యం: 27:05:20 - 28:45:12
దుర్ముహూర్తం: 16:11:23 - 16:55:59
రాహు కాలం: 16:16:58 - 17:40:36
గుళిక కాలం: 14:53:20 - 16:16:58
యమ గండం: 12:06:04 - 13:29:42
అభిజిత్ ముహూర్తం: 11:44 - 12:28
అమృత కాలం: 23:45:36 - 25:25:28
మరియు 27:34:12 - 29:15:48
సూర్యోదయం: 06:31:32
సూర్యాస్తమయం: 17:40:36
చంద్రోదయం: 15:00:29
చంద్రాస్తమయం: 02:59:16
సూర్య సంచార రాశి: వృశ్చికం
చంద్ర సంచార రాశి: మేషం
యోగాలు : ఆనంద యోగం - కార్య సిధ్ధి
31:15:25 వరకు తదుపరి కాలదండ
యోగం - మృత్యు భయం
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Kommentare