🌹04, జనవరి, January 2023 పంచాగము - Panchagam 🌹
శుభ బుధవారం, సౌమ్య వాసరే Wednesday
మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ
ప్రసాద్ భరద్వాజ
🌺. పండుగలు మరియు పర్వదినాలు : ప్రదోష వ్రతం, రోహిణి వ్రతరం, Pradosh Vrat, Rohini Vrat 🌺
🍀. శ్రీ గణేశ హృదయం - 2 🍀
3. సిద్ధిబుద్ధిపతిం వందే బ్రహ్మణస్పతిసంజ్ఞితమ్ |
మాంగల్యేశం సర్వపూజ్యం విఘ్నానాం నాయకం పరమ్
4. ఏకవింశతి నామాని గణేశస్య మహాత్మనః |
అర్థేన సంయూతాన్యేవ హృదయం పరికీర్తితమ్
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : సత్యతేజస్సు క్రిందికి దిగివచ్చి మనస్సును ప్రేరేపించి నడిపించ వలెనని గాయత్రీ మంత్రం కోరుతున్నది. ఆ తేజస్సు క్రిందికి దిగి వచ్చినప్పుడు దానిని భరించడం ఎల్లరకూ సాధ్యం కాదు. దానిని భరించగల సామర్థ్యమే యోగ సాధనాధికార సంపతికి సూచకం. 🍀
🌷🌷🌷🌷🌷
శుభకృత్, హేమంత ఋతువు,
దక్షిణాయణం, పుష్య మాసం
తిథి: శుక్ల త్రయోదశి 24:02:28
వరకు తదుపరి శుక్ల చతుర్దశి
నక్షత్రం: రోహిణి 18:49:59 వరకు
తదుపరి మృగశిర
యోగం: శుభ 07:07:05 వరకు
తదుపరి శుక్ల
కరణం: కౌలవ 11:00:39 వరకు
వర్జ్యం: 10:01:20 - 11:46:52
మరియు 25:01:38 - 26:48:06
దుర్ముహూర్తం: 11:58:32 - 12:43:02
రాహు కాలం: 12:20:47 - 13:44:14
గుళిక కాలం: 10:57:20 - 12:20:47
యమ గండం: 08:10:26 - 09:33:53
అభిజిత్ ముహూర్తం: 11:58 - 12:42
అమృత కాలం: 15:17:56 - 17:03:28
సూర్యోదయం: 06:46:58
సూర్యాస్తమయం: 17:54:36
చంద్రోదయం: 15:44:40
చంద్రాస్తమయం: 04:28:10
సూర్య సంచార రాశి: ధనుస్సు
చంద్ర సంచార రాశి: వృషభం
యోగాలు: : శుభ యోగం - కార్య జయం
18:49:59 వరకు తదుపరి అమృత
యోగం - కార్య సిధ్ది
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Comments