top of page
Writer's picturePrasad Bharadwaj

🌹. శుభ శనివారం మిత్రులందరికీ 🌹 4-6-2022 స్థిర వాసరే, 04, జూన్‌, 2022




*🌹. శుభ శనివారం మిత్రులందరికీ 🌹* *స్థిర వాసరే, 04, జూన్‌, 2022* *మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ* *ప్రసాద్ భరద్వాజ* *🌻. పండుగలు మరియు పర్వదినాలు : 🌻* *🍀. శ్రీ వేంకటేశ్వర రక్షా స్తోత్రం - 7 🍀* *7) నందవ్రజస్థితగో గోపకాంతరక్షకం నరకాసురాదిదా నవభంజనహస్తం* *నారదాదివంద్య నళినదళాయతాక్షం శ్రీవేంకటేశ రక్షమాం శ్రీధరనిశం* 🌻 🌻 🌻 🌻 🌻 *🍀. నేటి సూక్తి : రాం అనే శబ్దము ప్రకృతిలో ఉన్నది. వాక్కు రూపములోకి రాక ముందే మన లోపల ఉంది. నోటితో ఉచ్ఛారణ చేస్తూ, వినండి. ఆ అనాహత నాదమును పట్టుకోండి. మాస్టర్‌ ఆర్‌.కె. 🍀* 🌷🌷🌷🌷🌷 శుభకృత్‌ సంవత్సరం, జేష్ఠ మాసం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు తిథి: శుక్ల పంచమి 28:53:41 వరకు తదుపరి శుక్ల షష్టి నక్షత్రం: పుష్యమి 21:55:14 వరకు తదుపరి ఆశ్లేష యోగం: ధృవ 28:19:35 వరకు తదుపరి వ్యాఘత కరణం: బవ 15:48:00 వరకు వర్జ్యం: 04:02:20 - 05:49:36 దుర్ముహూర్తం: 07:25:47 - 08:18:16 రాహు కాలం: 08:57:37 - 10:36:01 గుళిక కాలం: 05:40:50 - 07:19:13 యమ గండం: 13:52:49 - 15:31:13 అభిజిత్ ముహూర్తం: 11:48 - 12:40 అమృత కాలం: 14:45:56 - 16:33:12 సూర్యోదయం: 05:40:50 సూర్యాస్తమయం: 18:48:01 చంద్రోదయం: 09:27:12 చంద్రాస్తమయం: 22:53:55 సూర్య సంచార రాశి: వృషభం చంద్ర సంచార రాశి: కర్కాటకం మిత్ర యోగం - మిత్ర లాభం 21:55:14 వరకు తదుపరి మానస యోగం - కార్య లాభం 🌻 🌻 🌻 🌻 🌻 *🍀. నిత్య ప్రార్థన 🍀* *వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ* *నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా* *యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా* *తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం* *తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* *విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.* 🌹🌹🌹🌹🌹 #పంచాగముPanchangam #PanchangDaily #DailyTeluguCalender Join and Share https://t.me/ChaitanyaVijnanam https://t.me/Spiritual_Wisdom www.facebook.com/groups/chaitanyavijnanam/ https://dailybhakthimessages.blogspot.com https://incarnation14.wordpress.com/ https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages https://chaitanyavijnanam.tumblr.com/

コメント


Post: Blog2 Post
bottom of page