*🌹. శుభ ఆదివారం మిత్రులందరికీ 🌹* *భాను వాసరే, 05, జూన్ 2022* *మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ* *ప్రసాద్ భరద్వాజ* *🌻. పండుగలు మరియు పర్వదినాలు : స్కందషష్టి Skanda Sashti 🌻* *🍀. శ్రీ సూర్య పంజర స్తోత్రం - 9 🍀* *9. ఓం సర్వతేజోజ్జ్వల జ్వాలామాలినే మణికుమ్భాయ హుం ఫట్ స్వాహా ।* *ఓం నమస్కారప్రియాయ శ్రీసూర్యనారాయణాయ అధోదిగ్భాగే సర్వాభీష్ట సిద్ధ్యర్థం మాం రక్షతు ॥* 🌻 🌻 🌻 🌻 🌻 *🍀. నేటి సూక్తి : హనుమంతునిలా శరీరములోని కణకణాన్ని రామ శబ్ధమయం చేయండి. రాం అనే శబ్ధము సూపర్ ఇంపోజ్ అయిపోతే ఆ క్షణంలోనే మీ బాధలన్నీ పోతాయి. - మాస్టర్ ఆర్.కె. 🍀* 🌷🌷🌷🌷🌷 శుభకృత్ సంవత్సరం, జేష్ఠ మాసం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు తిథి: శుక్ల షష్టి 30:41:51 వరకు తదుపరి శుక్ల-సప్తమి నక్షత్రం: ఆశ్లేష 24:25:51 వరకు తదుపరి మఘ యోగం: వ్యాఘత 28:48:16 వరకు తదుపరి హర్షణ కరణం: కౌలవ 17:47:06 వరకు వర్జ్యం: 12:03:28 - 13:49:24 దుర్ముహూర్తం: 17:03:20 - 17:55:50 రాహు కాలం: 17:09:54 - 18:48:20 గుళిక కాలం: 15:31:28 - 17:09:54 యమ గండం: 12:14:35 - 13:53:01 అభిజిత్ ముహూర్తం: 11:48 - 12:40 అమృత కాలం: 22:39:04 - 24:25:00 సూర్యోదయం: 05:40:50 సూర్యాస్తమయం: 18:48:20 చంద్రోదయం: 10:19:37 చంద్రాస్తమయం: 23:34:43 సూర్య సంచార రాశి: వృషభం చంద్ర సంచార రాశి: కర్కాటకం వజ్ర యోగం - ఫల ప్రాప్తి 24:25:51 వరకు తదుపరి ముద్గర యోగం - కలహం 🌻 🌻 🌻 🌻 🌻 *🍀. నిత్య ప్రార్థన 🍀* *వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ* *నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా* *యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా* *తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం* *తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* *విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.* 🌹🌹🌹🌹🌹 #పంచాగముPanchangam #PanchangDaily #DailyTeluguCalender Join and Share https://t.me/ChaitanyaVijnanam https://t.me/Spiritual_Wisdom www.facebook.com/groups/chaitanyavijnanam/ https://dailybhakthimessages.blogspot.com https://incarnation14.wordpress.com/ https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages https://chaitanyavijnanam.tumblr.com/
top of page
bottom of page
Comments