🌹06, August 2022 పంచాగము - Panchagam 🌹
శుభ శనివారం, Saturday, స్థిర వాసరే
మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ
ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻
🍀. శ్రీ శని అష్టోత్తరశతనామ స్తోత్రం - 2 🍀
3. ఘనాయ ఘనరూపాయ ఘనాభరణధారిణే
ఘనసారవిలేపాయ ఖద్యోతాయ నమో నమః
4. మందాయ మందచేష్టాయ మహనీయగుణాత్మనే
మర్త్యపావనపాదాయ మహేశాయ నమో నమః
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : భగవానుడు మనకు పరమ మిత్రుడు. మనలను ఎప్పుడు లాలించాలో తెలియడమే కాక, ఎప్పుడు దండించాలో కూడ ఆయనకు తెలుసు. ఎప్పుడు కాపాడాలో తెలియడమే కాక, ఎప్పుడు హతమార్చాలో కూడా ఆయనకు తెలుసు.🍀
🌷🌷🌷🌷🌷
శుభకృత్ సంవత్సరం, శ్రావణ మాసం
దక్షిణాయణం, వర్ష ఋతువు
తిథి: శుక్ల-నవమి 26:12:40 వరకు
తదుపరి శుక్ల-దశమి
నక్షత్రం: విశాఖ 17:52:36 వరకు
తదుపరి అనూరాధ
యోగం: శుక్ల 12:42:47 వరకు
తదుపరి బ్రహ్మ
కరణం: బాలవ 15:03:50 వరకు
వర్జ్యం: 00:04:02 - 01:36:54
మరియు 21:38:30 - 23:09:06
దుర్ముహూర్తం: 07:39:25 - 08:30:47
రాహు కాలం: 09:09:18 - 10:45:36
గుళిక కాలం: 05:56:43 - 07:33:00
యమ గండం: 13:58:11 - 15:34:29
అభిజిత్ ముహూర్తం: 11:56 - 12:46
అమృత కాలం: 09:21:14 - 10:54:06
మరియు 30:42:06 - 32:12:42
సూర్యోదయం: 05:56:43
సూర్యాస్తమయం: 18:47:05
చంద్రోదయం: 13:12:01
చంద్రాస్తమయం: 00:42:15
సూర్య సంచార రాశి: కర్కాటకం
చంద్ర సంచార రాశి: తుల
శుభ యోగం - కార్య జయం 17:52:36
వరకు తదుపరి అమృత యోగం
- కార్య సిధ్ది
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Comments