🌹06, డిసెంబరు, December 2022 పంచాగము - Panchagam 🌹
శుభ మంగళవారం, Tuesday, భౌమ వాసరే
మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ
ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : కాతిగై దీపం, Karthigai Deepam🌻
🍀. శ్రీ ఆపదుద్ధారక హనుమత్ స్తోత్రం - 5 🍀
7. వజ్రదేహాయ కాలాగ్నిరుద్రాయాఽమితతేజసే |
బ్రహ్మాస్త్రస్తంభనాయాస్మై నమః శ్రీరుద్రమూర్తయే
8. రామేష్టం కరుణాపూర్ణం హనూమన్తం భయాపహమ్ |
శత్రునాశకరం భీమం సర్వాభీష్టప్రదాయకమ్
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : మృత్యువు మన నేస్తమే - ఓ మృత్యువా ! నీవు మారువేసములో నున్న మా నేస్తమువు. సదవకాశ కల్పనమే నీ పని. మా కొరకై నీవు గేటు తెరచునప్పుడు, ముందుగా మాకు తెలియ జేయుటకు సంకోచింపవద్దు. ఏలనంటే, దాని కర్కశ ధ్వనులకు మేము జడిసిపోవు వారము కాదు.🍀
🌷🌷🌷🌷🌷
శుభకృత్ సంవత్సరం, హేమంత ఋతువు,
దక్షిణాయణం, మార్గశిర మాసం
తిథి: శుక్ల త్రయోదశి 06:48:03
వరకు తదుపరి శుక్ల చతుర్దశి
నక్షత్రం: భరణి 08:39:12 వరకు
తదుపరి కృత్తిక
యోగం: శివ 26:51:54 వరకు
తదుపరి సిధ్ధ
కరణం: తైతిల 06:48:03 వరకు
వర్జ్యం: 21:32:30 - 23:15:38
దుర్ముహూర్తం: 08:46:24 - 09:30:57
రాహు కాలం: 14:53:59 - 16:17:31
గుళిక కాలం: 12:06:54 - 13:30:26
యమ గండం: 09:19:48 - 10:43:21
అభిజిత్ ముహూర్తం: 11:44 - 12:28
అమృత కాలం: 03:34:12 - 05:15:48
సూర్యోదయం: 06:32:44
సూర్యాస్తమయం: 17:41:04
చంద్రోదయం: 16:18:17
చంద్రాస్తమయం: 04:44:44
సూర్య సంచార రాశి: వృశ్చికం
చంద్ర సంచార రాశి: మేషం
యోగాలు : ముసల యోగం - దుఃఖం 08:39:12
వరకు తదుపరి గద యోగం - కార్య హాని , చెడు
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Comments