🌹06, September 2022 పంచాగము - Panchagam 🌹
శుభ మంగళవారం, Tuesday, భౌమ వాసరే
🍀. పరివర్తిని - పార్శ్వ ఏకాదశి, బుధ గ్రహ జయంతి శుభాకాంక్షలు 🍀
మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ
ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : పరివర్తిని - పార్శ్వ ఏకాదశి, బుధ గ్రహ జయంతి, Parivartini’ or Paarsva Ekadasi and Budha Graha Jayanti 🌻
🍀. సంకట మోచన హనుమాన్ స్తుతి - 3 🍀
3. విజ్ఞాపయంజనకజా - స్థితిమీశవర్యం
సీతావిమార్గణ- పరస్య కపేర్గణస్య.
ప్రాణాన్ రరక్షిథ సముద్ర తటస్థితస్య
ర్జానాతి కో న భువి సంకట మోచనం త్వాం.
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : దేవతల కంటే రాక్షసులు బలవంతులు. ఎందువల్ల? ఈశ్వరుని క్రోధాన్నీ, శత్రుత్వాన్నీ ఎదుర్కొని భరించడానికి ఆయనతో వారు ఒప్పందం చేసుకున్నారు. దేవతలు సుఖప్రదమైన ఆయన ప్రేమానుగ్రహా అనందభారం వహించడానికి మాత్రమే అంగీకరించ గలిగారు.🍀
🌷🌷🌷🌷🌷
శుభకృత్ సంవత్సరం, దక్షిణాయణం,
వర్ష ఋతువు, భాద్రపద మాసం
తిథి: శుక్ల-ఏకాదశి 27:06:16 వరకు
తదుపరి శుక్ల ద్వాదశి
నక్షత్రం: పూర్వాషాఢ 18:10:26
వరకు తదుపరి ఉత్తరాషాఢ
యోగం: ఆయుష్మాన్ 08:15:04
వరకు తదుపరి సౌభాగ్య
కరణం: వణిజ 16:29:35 వరకు
వర్జ్యం: 04:56:12 - 06:24:24
మరియు 25:27:00 - 26:54:24
దుర్ముహూర్తం: 08:31:27 - 09:20:59
రాహు కాలం: 15:20:08 - 16:53:01
గుళిక కాలం: 12:14:22 - 13:47:15
యమ గండం: 09:08:36 - 10:41:29
అభిజిత్ ముహూర్తం: 11:50 - 12:38
అమృత కాలం: 13:45:24 - 15:13:36
సూర్యోదయం: 06:02:51
సూర్యాస్తమయం: 18:25:54
చంద్రోదయం: 15:16:26
చంద్రాస్తమయం: 01:26:54
సూర్య సంచార రాశి: సింహం
చంద్ర సంచార రాశి: ధనుస్సు
మిత్ర యోగం - మిత్ర లాభం 18:10:26
వరకు తదుపరి మానస యోగం - కార్య లాభం
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Comments