🌹08, August 2022 పంచాగము - Panchangam 🌹
శుభ సోమవారం, Monday, ఇందు వాసరే
మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ - ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : శ్రావణ పుత్రదా ఏకాదశి, సోమవార వ్రతం, Shravana Putrada Ekadashi, Somwar Vrat 🌻
🍀. రుద్రనమక స్తోత్రం - 36 🍀
69. అవిజ్ఞేయ స్వరూపాయ సుందరాయ నమోనమః!
ఉమాకాంత నమస్తేస్తు నమస్తే సర్వసాక్షిణే!!
70. హిరణ్య బాహవే తుభ్యం హిరణ్యాభరణాయ చ!
నమో హిరణ్య రూపాయ రూపాతీతాయ తే నమః!!
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : ఆ అనంతునికి నీవు పరిష్వంగ యోగ్యమైన దివ్యశరీరాన్ని కల్పించడంతో పాటు ఈ జగత్తున దృగ్గోచరమయ్యే సమస్త శరీరాలలోనూ ఆయనను నీవు దర్శించగలిగితే, పరమసత్యపు అత్యంత సువిశాల అగాధ తలాలను సైతం నీవు అందుకోగలిగావని చెప్పవచ్చు. 🍀
🌷🌷🌷🌷🌷
శుభకృత్ సంవత్సరం, శ్రావణ మాసం
దక్షిణాయణం, వర్ష ఋతువు
తిథి: శుక్ల-ఏకాదశి 21:01:09 వరకు
తదుపరి శుక్ల ద్వాదశి
నక్షత్రం: జ్యేష్ఠ 14:38:37 వరకు
తదుపరి మూల
యోగం: ఇంద్ర 06:55:16 వరకు
తదుపరి వైధృతి
కరణం: వణిజ 10:27:00 వరకు
వర్జ్యం: 21:51:20 - 23:18:00
దుర్ముహూర్తం: 12:47:16 - 13:38:31
మరియు 15:21:02 - 16:12:17
రాహు కాలం: 07:33:20 - 09:09:26
గుళిక కాలం: 13:57:44 - 15:33:50
యమ గండం: 10:45:32 - 12:21:38
అభిజిత్ ముహూర్తం: 11:56 - 12:46
అమృత కాలం: 06:31:48 - 08:00:12
మరియు 30:31:20 - 31:58:00
సూర్యోదయం: 05:57:15
సూర్యాస్తమయం: 18:46:02
చంద్రోదయం: 15:20:49
చంద్రాస్తమయం: 01:35:41
సూర్య సంచార రాశి: కర్కాటకం
చంద్ర సంచార రాశి: వృశ్చికం
పద్మ యోగం - ఐశ్వర్య ప్రాప్తి
14:38:37 వరకు తదుపరి లంబ
యోగం - చికాకులు, అపశకునం
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Comments