🌹08, డిసెంబరు, December 2022 పంచాగము - Panchagam 🌹
శుభ గురువారం, బృహస్పతి వాసరే, Thursday
🍀. దత్తాత్రేయ జయంతి శుభాకాంక్షలు అందరికి, Good Wishes on Dattatreya Jayanti to All 🍀
మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ
ప్రసాద్ భరద్వాజ
🌺. పండుగలు మరియు పర్వదినాలు : దత్తాత్రేయ జయంతి, Dattatreya Jayanti, 🌺
🍀. శ్రీ దత్తత్రేయ స్తోత్రం 🍀
బ్రహ్మజ్ఞానమయీ ముద్రా వస్త్రే చాకాశభూతలే |
ప్రజ్ఞానఘనబోధాయ దత్తాత్రేయ నమోఽస్తు తే
అవధూత సదానంద పరబ్రహ్మస్వరూపిణే |
విదేహదేహరూపాయ దత్తాత్రేయ నమోఽస్తు తే
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : నిష్కాముడవై నీ ఆత్మను లక్ష్యమందు లగ్నంచేసి, నీలోని దివ్య శక్తితో దానినే అనుసంధానం చెయ్యి. అపుడు, ఆ లక్ష్యమే సాధనాన్ని సృష్టి చేస్తుంది. అంతేకాదు, తనకు తానే సాధనమౌతుంది కూడ. ఏల నంటే, బ్రహ్మమైన ఆ లక్ష్యం ఇది వరకే సిద్ధించి యున్నది. ఆ బ్రహ్మముగానే దానిని నీవు సర్వకాల సర్వావస్థలలో దర్శించు. 🍀
🌷🌷🌷🌷🌷
శుభకృత్ సంవత్సరం, హేమంత ఋతువు,
దక్షిణాయణం, మృగశిర మాసం
తిథి: పూర్ణిమ 09:39:02 వరకు
తదుపరి కృష్ణ పాడ్యమి
నక్షత్రం: రోహిణి 12:34:10 వరకు
తదుపరి మృగశిర
యోగం: సద్య 27:11:05 వరకు
తదుపరి శుభ
కరణం: బవ 09:39:02 వరకు
వర్జ్యం: 03:50:40 - 05:35:08 మరియు
18:43:18 - 20:29:06
దుర్ముహూర్తం: 10:16:28 - 11:00:59
మరియు 14:43:33 - 15:28:03
రాహు కాలం: 13:31:13 - 14:54:40
గుళిక కాలం: 09:20:50 - 10:44:17
యమ గండం: 06:33:54 - 07:57:22
అభిజిత్ ముహూర్తం: 11:45 - 12:29
అమృత కాలం: 09:04:04 - 10:48:32
మరియు 29:18:06 - 31:03:54
సూర్యోదయం: 06:33:54
సూర్యాస్తమయం: 17:41:36
చంద్రోదయం: 17:48:15
చంద్రాస్తమయం: 06:33:38
సూర్య సంచార రాశి: వృశ్చికం
చంద్ర సంచార రాశి: వృషభం
యోగాలు : ఉత్పాద యోగం - కష్టములు,
ద్రవ్య నాశనం 12:34:10 వరకు తదుపరి
మృత్యు యోగం - మృత్యు భయం
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Comments