top of page
Writer's picturePrasad Bharadwaj

08 Nov 2022 Daily Panchang నిత్య పంచాంగము


🌹08, నవంబరు, November 2022 పంచాగము - Panchagam 🌹


శుభ మంగళవారం, Tuesday, భౌమ వాసరే


🍀. కార్తీక పౌర్ణమి, గురునానక్‌ జయంతి శుభాకాంక్షలు మిత్రులందరికి, Happy Kartika Pournami to All 🍀


మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ


ప్రసాద్ భరద్వాజ


🌻. పండుగలు మరియు పర్వదినాలు : కార్తీక పౌర్ణమి, చంద్రగ్రహణం, గురునానక్‌ జయంతి, Kartik Purnima, Chandra Grahan, Guru Nanak Jayanti🌻


🍀. శ్రీ ఆపదుద్ధారక హనుమత్ స్తోత్రం - 1 🍀


1. వామే కరే వైరిభిదం వహన్తం శైలం పరే శృంఖలహారిటంకమ్ |

దధానమచ్ఛచ్ఛవియజ్ఞసూత్రం భజే జ్వలత్కుండలమాంజనేయమ్


🌻 🌻 🌻 🌻 🌻


🍀. నేటి సూక్తి : నీలో పెంపొంద వలసిన గుణసంపద నీ పూర్ణత్వ సిద్ధికి దోహదం చేసేదీ, నీ ప్రకృతి ననుసరించి నీలోని ఈశ్వరుడు ఆదేశించేదీ కావాలి. లోకం నుండి మెప్పు, సన్మానం పొందడం దాని లక్ష్యం కారాదు. 🍀


🌷🌷🌷🌷🌷



శుభకృత్‌ సంవత్సరం, శరద్‌ ఋతువు,


దక్షిణాయణం, ఆశ్వీయుజ మాసం


తిథి: పూర్ణిమ 16:33:36 వరకు


తదుపరి కృష్ణ పాడ్యమి


నక్షత్రం: భరణి 25:40:40 వరకు


తదుపరి కృత్తిక


యోగం: వ్యతీపాత 21:44:35 వరకు


తదుపరి వరియాన


కరణం: బవ 16:35:36 వరకు


వర్జ్యం: 10:38:24 - 12:18:28


దుర్ముహూర్తం: 08:34:16 - 09:19:55


రాహు కాలం: 14:50:50 - 16:16:25


గుళిక కాలం: 11:59:40 - 13:25:15


యమ గండం: 09:08:30 - 10:34:05


అభిజిత్ ముహూర్తం: 11:37 - 12:21


అమృత కాలం: 20:38:48 - 22:18:52


మరియు 24:36:00 - 26:18:00


సూర్యోదయం: 06:17:20


సూర్యాస్తమయం: 17:41:59


చంద్రోదయం: 17:40:04


చంద్రాస్తమయం: 05:57:51


సూర్య సంచార రాశి: తుల


చంద్ర సంచార రాశి: మేషం


యోగాలు: ముసల యోగం - దుఃఖం


25:40:40 వరకు తదుపరి గద యోగం


- కార్య హాని , చెడు


🌻 🌻 🌻 🌻 🌻



🍀. నిత్య ప్రార్థన 🍀


వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ


నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా


యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా


తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం


తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ


విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.


🌹🌹🌹🌹🌹

1 view0 comments

Comments


Post: Blog2 Post
bottom of page