🌹08, September 2022 పంచాగము - Panchagam 🌹
శుభ గురువారం, బృహస్పతి వాసరే, Thursday
🌴. ఓనమ్ శుభాకాంక్షలు, Happy Onam to All 🌴
మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ
ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : ప్రదోష వ్రతం, ఓనమ్, Pradosh Vrat, Onam🌻
🍀. శ్రీ హయగ్రీవ స్తోత్రము - 10 🍀
10. అగ్నౌ సమిద్ధార్చిషి సప్తతంతోః ఆతస్థివాన్మంత్రమయం శరీరం
అఖండసారైర్హవిషాం ప్రదానైః ఆప్యాయనం వ్యోమసదాం విధత్సే ॥
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : అనంతం యొక్క కట్టకడపటి తీవ్ర వేగం అలవడడానికి అవరోధమనేదీ ఎంతగా అవసరమో నీవు గుర్తించ గలిగినప్పుడే, దైవీ పద్ధతులు మసకగానైనా అర్థం అవుతాయి. 🍀
🌷🌷🌷🌷🌷
శుభకృత్ సంవత్సరం, దక్షిణాయణం,
వర్ష ఋతువు, భాద్రపద మాసం
తిథి: శుక్ల త్రయోదశి 21:04:18
వరకు తదుపరి శుక్ల చతుర్దశి
నక్షత్రం: శ్రవణ 13:46:22 వరకు
తదుపరి ధనిష్ట
యోగం: అతిగంధ్ 21:41:54
వరకు తదుపరి సుకర్మ
కరణం: కౌలవ 10:34:33 వరకు
వర్జ్యం: 17:24:10 - 18:51:26
దుర్ముహూర్తం: 10:10:09 - 10:59:34
మరియు 15:06:37 - 15:56:02
రాహు కాలం: 13:46:20 - 15:18:58
గుళిక కాలం: 09:08:24 - 10:41:02
యమ గండం: 06:03:07 - 07:35:45
అభిజిత్ ముహూర్తం: 11:49 - 12:37
అమృత కాలం: 04:20:30 - 05:47:30
మరియు 26:07:46 - 27:35:02
సూర్యోదయం: 06:03:07
సూర్యాస్తమయం: 18:24:15
చంద్రోదయం: 17:07:05
చంద్రాస్తమయం: 03:39:07
సూర్య సంచార రాశి: సింహం
చంద్ర సంచార రాశి: మకరం
ధ్వజ యోగం - కార్య సిధ్ధి 13:46:22 వరకు
తదుపరి శ్రీవత్స యోగం - ధన లాభం ,
సర్వ సౌఖ్యం
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Comments