09 Sep 2022 Daily Panchang నిత్య పంచాంగము
- Prasad Bharadwaj
- Sep 9, 2022
- 1 min read

🌹09, September 2022 పంచాగము - Panchagam 🌹
శుభ శుక్రవారం, భృగు వాసరే, Friday
🍀. అనంత చతుర్దశి శుభాకాంక్షలు 🍀
మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ
ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : అనంత చతుర్ధశి, గణేశ నిమజ్జనం, Anant Chaturdashi, Ganesh Visarjan 🌻
🍀. శ్రీ మహాలక్ష్మీ సుప్రభాతం -13 🍀
13. చన్ద్రా త్వమేవ వరచన్దన కాననేషు దేవి కదమ్బవిపినేఽసి కదమ్బమాలా ।
త్వం దేవి కున్దవన వాసిని కున్దదన్తీ శ్రీలక్ష్మి భక్తవరదే తవ సుప్రభాతమ్ ॥
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : కళా ప్రయోజనం - ప్రకృతిని అనుకరించడమే కళకు లక్ష్యమైతే ప్రపంచంలోని చిత్ర కళాశాలల బదులుగా ఫోటో స్టూడియోలను వెలయింప జేయడం మంచిది. ప్రకృతి మరుగు పరచిన దానిని కళ వెల్లడి చేస్తుంది. కనుకనే, ఒక చిత్తరుపు రాజాధిరాజుల మహదైశ్వర్య సంపతి కంటే ఎంతో విలువయైనది. 🍀
🌷🌷🌷🌷🌷
శుభకృత్ సంవత్సరం, దక్షిణాయణం, వర్ష ఋతువు, భాద్రపద మాసం తిథి: శుక్ల చతుర్దశి 18:09:44 వరకు తదుపరి పూర్ణిమ నక్షత్రం: ధనిష్ట 11:36:18 వరకు తదుపరి శతభిషం యోగం: సుకర్మ 18:10:57 వరకు తదుపరి ధృతి కరణం: గార 07:34:55 వరకు వర్జ్యం: 18:11:36 - 19:39:44 దుర్ముహూర్తం: 08:31:17 - 09:20:37 మరియు 12:38:00 - 13:27:21 రాహు కాలం: 10:40:49 - 12:13:20 గుళిక కాలం: 07:35:46 - 09:08:17 యమ గండం: 15:18:23 - 16:50:54 అభిజిత్ ముహూర్తం: 11:49 - 12:37 అమృత కాలం: 02:07:46 - 03:35:02 మరియు 27:00:24 - 28:28:32 సూర్యోదయం: 06:03:14 సూర్యాస్తమయం: 18:23:25 చంద్రోదయం: 17:54:06 చంద్రాస్తమయం: 04:43:39 సూర్య సంచార రాశి: సింహం చంద్ర సంచార రాశి: కుంభం ధాత్రి యోగం - కార్య జయం 11:36:18 వరకు తదుపరి సౌమ్య యోగం - సర్వ సౌఖ్యం 🌻 🌻 🌻 🌻 🌻 🍀. నిత్య ప్రార్థన 🍀 వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి. 🌹🌹🌹🌹🌹
Comments