🌹10, జనవరి, January 2023 పంచాగము - Panchagam 🌹
శుభ మంగళవారం, Tuesday, భౌమ వాసరే
మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని దైవాన్నర్థిస్తూ
ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : సంకష్టి చతుర్థి, సకత్ ఛౌత్, Sankashti Chaturthi, Sakat Chauth🌻
🍀. అపరాజితా స్తోత్రం - 1 🍀
1. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః |
నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాః స్మతామ్
2. రౌద్రాయై నమో నిత్యాయై గౌర్యై ధాత్ర్యై నమో నమః |
జ్యోత్స్నాయై చేన్దురూపిణ్యై సుఖాయై సతతం నమః
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : మన కోరికలనూ, అహంకారాన్నీ విసర్జించి, మనలోని దివ్యశక్తికి మనం అధీనులం కావడం నేర్చుకున్నప్పుడు ఆ దివ్యశక్తియే మనలను మనస్సు కందని నువిశాల, సుగంభీర, సుసంకీర్ణ మార్గాల ద్వారా చరమ గమ్యానికి నడిపించుకు పోతుంది. ఇది ఎంతేని కష్టఖహుళమూ, ప్రమాద భూయిష్ఠమూ నైన మార్గమనే మాట నిజమే కాని, ఇంతకంటే మార్గాంతరము కూడా లేదు. 🍀
🌷🌷🌷🌷🌷
శుభకృత్, హేమంత ఋతువు,
దక్షిణాయణం, పౌష్య మాసం
తిథి: కృష్ణ తదియ 12:10:16
వరకు తదుపరి కృష్ణ చవితి
నక్షత్రం: ఆశ్లేష 09:02:50 వరకు
తదుపరి మఘ
యోగం: ప్రీతి 11:20:46 వరకు
తదుపరి ఆయుష్మాన్
కరణం: విష్టి 12:09:17 వరకు
వర్జ్యం: 22:26:30 - 24:13:46
దుర్ముహూర్తం: 09:02:27 - 09:47:06
రాహు కాలం: 15:10:50 - 16:34:33
గుళిక కాలం: 12:23:23 - 13:47:06
యమ గండం: 09:35:56 - 10:59:40
అభిజిత్ ముహూర్తం: 12:01 - 12:45
అమృత కాలం: 07:14:20 - 09:02:00
సూర్యోదయం: 06:48:30
సూర్యాస్తమయం: 17:58:16
చంద్రోదయం: 20:51:53
చంద్రాస్తమయం: 09:14:35
సూర్య సంచార రాశి: ధనుస్సు
చంద్ర సంచార రాశి: కర్కాటకం
యోగాలు: ఆనంద యోగం - కార్య
సిధ్ధి 09:02:50 వరకు తదుపరి
కాలదండ యోగం - మృత్యు భయం
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Kommentare