🌹11, August 2022 పంచాగము - Panchagam 🌹
శుభ గురువారం, బృహస్పతి వాసరే, Thursday
రాఖీ పండుగ, హయగ్రీవ జయంతి శుభాకాంక్షలు
మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ
ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : రాఖీ పండుగ, హయగ్రీవ జయంతి, Raksha Bandhan, Hayagriva Jayanti🌻
🍀. శ్రీ హయగ్రీవ స్తోత్రము - 6 🍀
6. అపౌరుషేయైరపి వాక్ప్రపంచైః అద్యాపి తే భూతిమదృష్టపారాం
స్తువన్నహం ముగ్ధ ఇతి త్వయైవ కారుణ్యతో నాథ కటాక్షణీయః ॥
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : భగవానుడు ఆనందధాముడే కాక సర్వశ క్తిమంతుడు. దుఃఖానుభవం ద్వారా మనం ఆయన ఆనంద తీవ్రతనే కాక, శక్తి తీవ్రతను సైతం భరించ గలుగుతాము. బాధ అనేది శక్తి మందిర కవాటాలను తెరచే తాళము చెవి. ఆనందధామానికి మనలను సరాసరి గొంపోయే రాచబాట. 🍀
🌷🌷🌷🌷🌷
శుభకృత్ సంవత్సరం, శ్రావణ మాసం
దక్షిణాయణం, వర్ష ఋతువు
తిథి: శుక్ల చతుర్దశి 10:39:38
వరకు తదుపరి పూర్ణిమ
నక్షత్రం: ఉత్తరాషాఢ 06:53:48
వరకు తదుపరి శ్రవణ
యోగం: ఆయుష్మాన్ 15:31:27
వరకు తదుపరి సౌభాగ్య
కరణం: వణిజ 10:39:38 వరకు
వర్జ్యం: 10:25:30 - 11:50:30
దుర్ముహూర్తం: 10:13:28 - 11:04:34
మరియు 15:20:01 - 16:11:07
రాహు కాలం: 13:57:00 - 15:32:48
గుళిక కాలం: 09:09:36 - 10:45:24
యమ గండం: 05:58:01 - 07:33:48
అభిజిత్ ముహూర్తం: 11:56 - 12:46
అమృత కాలం: 01:13:48 - 02:38:36
మరియు 18:55:30 - 20:20:30
పండుగలు మరియు పర్వదినాలు
సూర్యోదయం: 05:58:01
సూర్యాస్తమయం: 18:44:24
చంద్రోదయం: 18:27:40
చంద్రాస్తమయం: 04:50:50
సూర్య సంచార రాశి: కర్కాటకం
చంద్ర సంచార రాశి: మకరం
ధ్వాo క్ష యోగం - ధన నాశనం, కార్య హాని
08:16:59 వరకు తదుపరి ధ్వజ యోగం
- కార్య సిధ్ధి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Commentaires