13 Aug 2022 Daily Panchang నిత్య పంచాంగము
- Prasad Bharadwaj
- Aug 13, 2022
- 1 min read

🌹13, August 2022 పంచాగము - Panchagam 🌹
శుభ శనివారం, Saturday, స్థిర వాసరే
మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ
ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻
🍀. శ్రీ శని అష్టోత్తరశతనామ స్తోత్రం - 3 🍀
5. ఛాయాపుత్రాయ శర్వాయ శరతూణీరధారిణే
చరస్థిరస్వభావాయ చంచలాయ నమో నమః
6. నీలవర్ణాయ నిత్యాయ నీలాంజననిభాయ చ
నీలాంబరవిభూషాయ నిశ్చలాయ నమో నమః
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : బాధానుభవం భగవానుడి ఆజ్ఞానుసారం ఎన్ని సార్లు ఎంతవరకు అవసరమైతే అంతవరకు అన్నిసార్లూ తప్పకుండా కలిగి తీరుతుంది. అప్పుడా బాధను నీవు ఓపికతో భరించిన యెడల, తుట్టతుదకు భగవానుని ఆనందమయ గర్భకోశాన్ని నిశ్చయంగా చేరుకోగలుగుతావు. 🍀
🌷🌷🌷🌷🌷
శుభకృత్ సంవత్సరం, శ్రావణ మాసం
దక్షిణాయణం, వర్ష ఋతువు
తిథి: కృష్ణ విదియ 24:55:28 వరకు
తదుపరి కృష్ణ తదియ
నక్షత్రం: శతభిషం 23:29:09 వరకు
తదుపరి పూర్వాభద్రపద
యోగం: శోభన 07:49:19 వరకు
తదుపరి అతిగంధ్
కరణం: తైతిల 14:21:18 వరకు
వర్జ్యం: 08:09:54 - 09:37:26
మరియు 29:28:12 - 30:58:00
దుర్ముహూర్తం: 07:40:27 - 08:31:26
రాహు కాలం: 09:09:40 - 10:45:16
గుళిక కాలం: 05:58:30 - 07:34:05
యమ గండం: 13:56:27 - 15:32:02
అభిజిత్ ముహూర్తం: 11:55 - 12:45
అమృత కాలం: 16:55:06 - 18:22:38
సూర్యోదయం: 05:58:30
సూర్యాస్తమయం: 18:43:13
చంద్రోదయం: 20:03:59
చంద్రాస్తమయం: 07:02:27
సూర్య సంచార రాశి: కర్కాటకం
చంద్ర సంచార రాశి: కుంభం
ఆనంద యోగం - కార్య సిధ్ధి 23:29:09
వరకు తదుపరి కాలదండ యోగం -
మృత్యు భయం
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Commentaires