🌹13, జనవరి, January 2023 పంచాగము - Panchagam 🌹
శుభ శుక్రవారం, భృగు వాసరే, Friday
మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని దైవాన్నర్థిస్తూ
ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻
🍀. శ్రీ మహాలక్ష్మీ సుప్రభాతం -27 🍀
27. ఘనభీకరకష్ట వినాశకరి నిజభక్తదరిద్ర ప్రణాశకరి ।
ఋణమోచని పావని సౌఖ్యకరి శరణం శరణం ధనలక్ష్మి నమః ॥
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : దైవంతో పూర్తైక్యం చెందడమే సాధకునికి చరమలక్ష్యం కావాలి. ఈ ఐక్యానుభవం కొందరు తమ అంతరాత్మలో, కొందరు తమ మనఃకోశంలో, కొందరు తమ ప్రాణకోశంలో మాత్రమే పొందడం కద్దు. కాని, అన్నకోశ, విజ్ఞాన కోశాల్లో సైతం దానిని పొందగలిగి నప్పుడే దానికి పూర్ణత్వం.🍀
🌷🌷🌷🌷🌷
శుభకృత్, హేమంత ఋతువు,
దక్షిణాయణం, పౌష్య మాసం
తిథి: కృష్ణ షష్టి 18:18:49 వరకు
తదుపరి కృష్ణ సప్తమి
నక్షత్రం: ఉత్తర ఫల్గుణి 16:36:05
వరకు తదుపరి హస్త
యోగం: శోభన 12:45:12 వరకు
తదుపరి అతిగంధ్
కరణం: వణిజ 18:13:48 వరకు
వర్జ్యం: 25:34:18 - 27:16:50
దుర్ముహూర్తం: 09:03:13 - 09:47:58
మరియు 12:46:56 - 13:31:41
రాహు కాలం: 11:00:40 - 12:24:34
గుళిక కాలం: 08:12:53 - 09:36:47
యమ గండం: 15:12:21 - 16:36:15
అభిజిత్ ముహూర్తం: 12:02 - 12:46
అమృత కాలం: 08:45:00 - 10:29:40
సూర్యోదయం: 06:48:59
సూర్యాస్తమయం: 18:00:09
చంద్రోదయం: 23:17:39
చంద్రాస్తమయం: 10:58:40
సూర్య సంచార రాశి: ధనుస్సు
చంద్ర సంచార రాశి: కన్య
యోగాలు: శుభ యోగం - కార్య జయం
16:36:00 వరకు తదుపరి అమృత
యోగం - కార్య సిధ్ది
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Comments