🌹13 July 2022 పంచాగము - Panchagam 🌹
శుభ బుధవారం, సౌమ్య వాసరే Wednesday
గురుపౌర్ణమి శుభాకాంక్షలు మిత్రులందరికి
మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ
ప్రసాద్ భరద్వాజ
🌺. పండుగలు మరియు పర్వదినాలు : గురుపౌర్ణమి, వ్యాస పూజ, Vyasa Puja, Guru Purnima 🌺
🍀. శ్రీ గురు స్తోత్రం 🍀
1) గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః |
గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః
2 )అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరమ్ |
తత్పదం దర్శితం యేన తస్మై శ్రీగురవే నమః
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : పైకి ఆ ప్రియంగానో, జుగుప్సాకరంగానో, భయావహంగానో కనిపించే వేషాల మాటు నుండి దైవం నీ అవివేకపు కోపానికీ, అంతకంటే ఎక్కువ జుగుప్త్సకూ, ఇంకా అంతకంటే అవివేకపు భయానికి నవ్వు కుంటున్నాడు అని తెలుసుకో . 🍀 🌷🌷🌷🌷🌷 శుభకృత్ సంవత్సరం, ఆషాడ మాసం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు తిథి: పూర్ణిమ 24:08:36 వరకు తదుపరి కృష్ణ పాడ్యమి నక్షత్రం: పూర్వాషాఢ 23:19:37 వరకు తదుపరి ఉత్తరాషాఢ యోగం: ఇంద్ర 12:45:58 వరకు తదుపరి వైధృతి కరణం: విష్టి 14:04:29 వరకు వర్జ్యం: 10:44:48 - 12:08:36 మరియు 30:18:40 - 31:42:36 దుర్ముహూర్తం: 11:55:35 - 12:47:56 రాహు కాలం: 12:21:45 - 13:59:55 గుళిక కాలం: 10:43:36 - 12:21:45 యమ గండం: 07:27:17 - 09:05:26 అభిజిత్ ముహూర్తం: 11:55 - 12:47 అమృత కాలం: 19:07:36 - 20:31:24 సూర్యోదయం: 05:49:08 సూర్యాస్తమయం: 18:54:23 చంద్రోదయం: 18:47:26 చంద్రాస్తమయం: 04:56:17 సూర్య సంచార రాశి: జెమిని చంద్ర సంచార రాశి: ధనుస్సు శ్రీవత్స యోగం - ధన లాభం , సర్వ సౌఖ్యం 23:19:37 వరకు తదుపరి వజ్ర యోగం - ఫల ప్రాప్తి 🌻 🌻 🌻 🌻 🌻 🍀. నిత్య ప్రార్థన 🍀 వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి. 🌹🌹🌹🌹🌹
Comments