🌹14, నవంబరు, November 2022 పంచాగము - Panchagam 🌹
శుభ సోమవారం, Monday, ఇందు వాసరే
మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ - ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : నెహ్రూ జయంతి, Nehru Jayanti🌻
🍀. శ్రీ శివ సహస్రనామ స్తోత్రం - 7 🍀
11. దశబాహుస్త్వనిమిషో నీలకంఠ ఉమాపతిః |
విశ్వరూపః స్వయంశ్రేష్ఠో బలవీరోఽబలో గణః
12. గణకర్తా గణపతిర్దిగ్వాసాః కామ ఏవ చ |
మంత్రవిత్పరమోమంత్రః సర్వభావకరో హరః
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : ఆత్మ పరిశుద్ధికి ఉపాయం - నిన్ను పరిశుద్ధుని గావించే పని భగవానునికే వదలి వేస్తే నీలోని చెడునంతా లోలోపలనే ఆయన తుదకు హరించి వేస్తాడు. అలా కాకుండా ఆ కర్తవ్యం నీవే పైన వేసుకొంటే, బాహ్య ప్రవృత్తి యందు సైతం తప్పుదారులు త్రొక్కి దుఃఖాల పాలౌతావు. 🍀
🌷🌷🌷🌷🌷
శుభకృత్ సంవత్సరం, శరద్ ఋతువు,
దక్షిణాయణం, కార్తీక మాసం
తిథి: కృష్ణ షష్టి 27:25:04 వరకు
తదుపరి కృష్ణ సప్తమి
నక్షత్రం: పునర్వసు 13:15:46 వరకు
తదుపరి పుష్యమి
యోగం: శుభ 23:42:26 వరకు
తదుపరి శుక్ల
కరణం: గార 14:07:56 వరకు
వర్జ్యం: 22:14:20 - 24:02:12
దుర్ముహూర్తం: 12:23:00 - 13:08:21
మరియు 14:39:02 - 15:24:23
రాహు కాలం: 07:45:15 - 09:10:16
గుళిక కాలం: 13:25:21 - 14:50:23
యమ గండం: 10:35:18 - 12:00:20
అభిజిత్ ముహూర్తం: 11:38 - 12:22
అమృత కాలం: 10:33:18 - 12:21:06
సూర్యోదయం: 06:20:13
సూర్యాస్తమయం: 17:40:26
చంద్రోదయం: 22:30:37
చంద్రాస్తమయం: 11:15:40
సూర్య సంచార రాశి: తుల
చంద్ర సంచార రాశి: జెమిని
యోగాలు : ధూమ్ర యోగం - కార్యభంగం,
సొమ్ము నష్టం 13:15:46 వరకు
తదుపరి ధాత్రి యోగం - కార్య జయం
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Comentários