🌹 15, August ఆగస్టు 2022 పంచాగము - Panchangam 🌹
శుభ సోమవారం, Monday, ఇందు వాసరే
🇮🇳. 75వ స్వాతంత్య దినోత్సవ శుభాకాంక్షలు మిత్రులందరికీ, Happy 75th Independence Day All of U 🇮🇳
🇮🇳. ప్రసాద్ భరద్వాజ
మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ - ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : సంకష్టి చతుర్థి, స్వాతంత్య దినోత్సవం Sankashti Chaturthi, Independence Day🌻
🍀. రుద్రనమక స్తోత్రం - 37 🍀
71. హిరణ్యపతయే తుభ్యమంబికాపతయే నమః!
ఉమాయాః పతయే తుభ్యం నమః పాప ప్రణాశక!!
72. మీఢుష్టమాయ దుర్గాయ కద్రుద్రాయ ప్రచేతసే!
తవ్యసే బిల్వపూజ్యాయ నమః కళ్యాణ రూపిణే!!
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : భగవత్సేవకులు చేసే పనులలో రెండు పనులు ముఖ్యంగా భగవానునికి అత్యంత ప్రీతికరములై వుంటాయి. ఒకటి నిరాడంబరమైన భక్తి భావంతో ఆయన ఆలయ ప్రదేశాలను శుభ్ర పరచడం. రెండు మానవజాతికి దివ్యత్వసిద్ధి కలుగ గలందులకై ప్రపంచ రణక్షోణిపై నిలిచి పోరాడడం. 🍀
🌷🌷🌷🌷🌷
శుభకృత్ సంవత్సరం, శ్రావణ మాసం
దక్షిణాయణం, వర్ష ఋతువు
తిథి: కృష్ణ చవితి 21:03:39 వరకు
తదుపరి కృష్ణ పంచమి
నక్షత్రం: ఉత్తరాభద్రపద 21:08:36
వరకు తదుపరి రేవతి
యోగం: ధృతి 23:23:35 వరకు
తదుపరి శూల
కరణం: బవ 09:46:56 వరకు
వర్జ్యం: 07:12:24 - 08:45:08
దుర్ముహూర్తం: 12:45:55 - 13:36:47
మరియు 15:18:31 - 16:09:24
రాహు కాలం: 07:34:19 - 09:09:42
గుళిక కాలం: 13:55:51 - 15:31:15
యమ గండం: 10:45:06 - 12:20:29
అభిజిత్ ముహూర్తం: 11:55 - 12:45
అమృత కాలం: 16:28:48 - 18:01:32
సూర్యోదయం: 05:58:56
సూర్యాస్తమయం: 18:42:01
చంద్రోదయం: 21:23:30
చంద్రాస్తమయం: 08:59:13
సూర్య సంచార రాశి: కర్కాటకం
చంద్ర సంచార రాశి: మీనం
గద యోగం - కార్య హాని , చెడు 21:08:36
వరకు తదుపరి మతంగ యోగం - అశ్వ లాభం
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Comentários