top of page

15 Jul 2022 Daily Panchang నిత్య పంచాంగము



🌹 15, July 2022 పంచాగము - Panchagam 🌹


శుభ శుక్రవారం, భృగు వాసరే, Friday


మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ


ప్రసాద్ భరద్వాజ



🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు🌻


🍀. శ్రీ మహాలక్ష్మీ సుప్రభాతం - 6 🍀


6. శ్రీఆదిలక్ష్మి సకలేప్సితదానదక్షే శ్రీభాగ్యలక్ష్మి శరణాగత దీనపక్షే ।

ఐశ్వర్యలక్ష్మి చరణార్చితభక్తరక్షిన్ శ్రీలక్ష్మి భక్తవరదే తవ సుప్రభాతమ్ ॥ 🌻 🌻 🌻 🌻 🌻 🍀. నేటి సూక్తి : ఈశ్వరుడు తన స్వరూపం మనకు కనిపించనీకుండ మరుగుపరచు కొన్న 'హేతువు చేత - ప్రభుత్వాలు, సమాజాలు, ఆచారాలు, కొన్ని యుగాల పాటు తాత్కాలికంగా మనకూ అవసరమై మన పై విధించబడినాయి. ఆ స్వరూపం తన సహజ సత్య సౌందర్యంతో మనకు గోచరమైన నాడు దాని వెలుగులో ఇవన్నీ అంతర్ధానమై పోవలసినవే. 🍀 🌷🌷🌷🌷🌷 శుభకృత్‌ సంవత్సరం, ఆషాఢ మాసం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు తిథి: కృష్ణ విదియ 16:40:58 వరకు తదుపరి కృష్ణ తదియ నక్షత్రం: శ్రవణ 17:33:26 వరకు తదుపరి ధనిష్ట యోగం: ప్రీతి 24:20:07 వరకు తదుపరి ఆయుష్మాన్ కరణం: తైతిల 06:26:11 వరకు వర్జ్యం: 21:08:30 - 22:35:06 దుర్ముహూర్తం: 08:26:40 - 09:18:57 మరియు 12:48:07 - 13:40:25 రాహు కాలం: 10:43:56 - 12:21:58 గుళిక కాలం: 07:27:50 - 09:05:53 యమ గండం: 15:38:04 - 17:16:07 అభిజిత్ ముహూర్తం: 11:55 - 12:47 అమృత కాలం: 08:19:56 - 09:44:52 మరియు 29:48:06 - 31:14:42 సూర్యోదయం: 05:49:48 సూర్యాస్తమయం: 18:54:09 చంద్రోదయం: 20:43:08 చంద్రాస్తమయం: 07:14:15 సూర్య సంచార రాశి: జెమిని చంద్ర సంచార రాశి: మకరం ధూమ్ర యోగం - కార్య భంగం, సొమ్ము నష్టం 17:33:26 వరకు తదుపరి ధాత్రి యోగం - కార్య జయం 🌻 🌻 🌻 🌻 🌻 🍀. నిత్య ప్రార్థన 🍀 వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి. 🌹🌹🌹🌹🌹

Comments


Post: Blog2 Post

©2022 by DailyBhaktiMessages. Proudly created with Wix.com

  • Facebook
  • Twitter
  • LinkedIn
bottom of page