🌹.15 June 2022 పంచాగము - Panchagam 🌹
శుభ బుధవారం, సౌమ్య వాసరే
మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ
ప్రసాద్ భరద్వాజ
🌺. పండుగలు మరియు పర్వదినాలు : మిధున సంక్రాంతి, Mithuna Sankranti 🌺
🍀. నారాయణ కవచము - 8 🍀
13. జలేషు మాం రక్షతు మత్స్యమూర్తి-ర్యాదోగణేభ్యో వరుణస్య పాశాత్ |
స్థలేషు మాయావటువామనోఽవ్యా త్త్రివిక్రమః ఖేఽవతు విశ్వరూపః
14. దుర్గేష్వటవ్యాజిముఖాదిషు ప్రభుః పాయాన్నృసింహోఽసురయూథపారిః |
విముంచతో యస్య మహాట్టహాసం దిశో వినేదుర్న్యపతంశ్చ గర్భాః
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : ఆధ్యాత్మిక శక్తి తాను స్పృశించే ప్రతి దానిని పరివర్తన చేస్తుంది. మన మనసులో ప్రవహించే ఆలోచనల పై మనలను యజమానిగా చేస్తుంది. సద్గురు శ్రీరామశర్మ. 🍀
🌷🌷🌷🌷🌷
శుభకృత్ సంవత్సరం, జేష్ఠ మాసం
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
తిథి: కృష్ణ పాడ్యమి 13:33:57 వరకు
తదుపరి కృష్ణ విదియ
నక్షత్రం: మూల 15:33:32 వరకు
తదుపరి పూర్వాషాఢ
యోగం: శుక్ల 25:15:44 వరకు
తదుపరి బ్రహ్మ
కరణం: కౌలవ 13:32:56 వరకు
వర్జ్యం: 01:33:00 - 02:57:00
మరియు 23:59:00 - 25:23:20
దుర్ముహూర్తం: 11:50:12 - 12:42:52
రాహు కాలం: 12:16:32 - 13:55:16
గుళిక కాలం: 10:37:48 - 12:16:32
యమ గండం: 07:20:20 - 08:59:04
అభిజిత్ ముహూర్తం: 11:50 - 12:42
అమృత కాలం: 09:57:00 - 11:21:00
సూర్యోదయం: 05:41:37
సూర్యాస్తమయం: 18:51:28
చంద్రోదయం: 20:04:27
చంద్రాస్తమయం: 06:12:51
సూర్య సంచార రాశి: వృషభం
చంద్ర సంచార రాశి: ధనుస్సు
ధ్వజ యోగం - కార్య సిధ్ధి 15:33:32
వరకు తదుపరి శ్రీవత్స యోగం -
ధన లాభం , సర్వ సౌఖ్యం
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Comments