16 Jan 2023 Daily Panchang నిత్య పంచాంగము
- Prasad Bharadwaj
- Jan 16, 2023
- 1 min read

🌹16, జనవరి, January 2023 పంచాగము - Panchagam 🌹
శుభ సోమవారం, Monday, ఇందు వాసరే
🍀. కనుమ శుభాకాంక్షలు, Good Wishes on Kanuma 🍀
మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని దైవాన్నర్థిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : కనుమ, Kanuma 🌻
🍀. శ్రీ శివ సహస్రనామ స్తోత్రం - 16 🍀
29. నక్షత్రవిగ్రహ మతిర్గుణ బుద్ధిర్లయోఽగమః |
ప్రజాపతిర్విశ్వ బాహుర్విభాగః సర్వగోముఖః
30. విమోచనః సుసరణో హిరణ్య కవచోద్భవః |
మేఘజో బలచారీ చ మహీచారీ స్రుతస్తథా
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : సనాతన వేద రహస్యం మానవ హృత్కుహరంలో తామర మొగ్గవలె ముకుళించుకుని వున్నది. మానవుని మనస్సు సత్యవస్తువు కభిముఖం కాజొచ్చినంతనే, — అతని హృదయం అనంతునిపై మరులు కొనుట ప్రారంభించి నంతనే ఆ అరవిందం ఒక్కొక్క రేకే వికసింప నుపక్రమిస్తుంది 🍀
🌷🌷🌷🌷🌷
శుభకృత్, హేమంత ఋతువు,
ఉత్తరాయణం, పౌష్య మాసం
తిథి: కృష్ణ నవమి 19:21:56 వరకు
తదుపరి కృష్ణ దశమి
నక్షత్రం: స్వాతి 19:24:53 వరకు
తదుపరి విశాఖ
యోగం: ధృతి 10:32:22 వరకు
తదుపరి శూల
కరణం: తైతిల 07:38:32 వరకు
వర్జ్యం: 00:51:34 - 02:28:18
మరియు 24:51:22 - 26:24:54
దుర్ముహూర్తం: 12:48:04 - 13:32:55
మరియు 15:02:36 - 15:47:27
రాహు కాలం: 08:13:24 - 09:37:29
గుళిక కాలం: 13:49:44 - 15:13:49
యమ గండం: 11:01:34 - 12:25:39
అభిజిత్ ముహూర్తం: 12:03 - 12:47
అమృత కాలం: 10:31:58 - 12:08:42
సూర్యోదయం: 06:49:19
సూర్యాస్తమయం: 18:01:59
చంద్రోదయం: 01:00:04
చంద్రాస్తమయం: 12:46:37
సూర్య సంచార రాశి: మకరం
చంద్ర సంచార రాశి: తుల
యోగాలు: ఛత్ర యోగం - స్త్రీ లాభం
19:24:53 వరకు తదుపరి మిత్ర
యోగం - మిత్ర లాభం
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Comments