🌹17, July 2022 పంచాగము - Panchangam 🌹
శుభ ఆదివారం, Sunday, భాను వాసరే
మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ
ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : కర్కాటక సంక్రమణం & దక్షిణాయన పుణ్యకాల ప్రారంభం - ఉ10.57 నుండి 🌻
🍀. శ్రీ సూర్య పంజర స్తోత్రం - 17 🍀
అసితాఙ్గభైరవాయ నమః రురుభైరవాయ నమః
చణ్డభైరవాయ నమః క్రోధభైరవాయ నమః
ఉన్మత్తభైరవాయ నమః భీషణభైరవాయ నమః
కాలభైరవాయ నమః సంహారభైరవాయ నమః
ముఖస్థానే మాం రక్షతు ॥ 17 ॥
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : ఉన్నతస్థాయిలో విశాలతరమైన వ్యవస్థల ప్రతిష్టాపనకు గట్టిగా కృషి చేసేముందు, వాటికంటే తక్కువ స్థాయిలోని వ్యవస్థలను నిర్మాణం చేస్తూ ఈశ్వరుని ప్రపంచం సోపాన క్రమంలో ఒక్కొక్క అడుగే ముందుకు సాగుళూ వుంటుంది. 🍀
🌷🌷🌷🌷🌷
శుభకృత్ సంవత్సరం, ఆషాడ మాసం
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
తిథి: కృష్ణ చవితి 10:51:23 వరకు
తదుపరి కృష్ణ పంచమి
నక్షత్రం: శతభిషం 13:26:25 వరకు
తదుపరి పూర్వాభద్రపద
యోగం: సౌభాగ్య 17:48:27 వరకు
తదుపరి శోభన
కరణం: బాలవ 10:54:23 వరకు
వర్జ్యం: 19:32:44 - 21:04:40
దుర్ముహూర్తం: 17:09:23 - 18:01:37
రాహు కాలం: 17:15:55 - 18:53:51
గుళిక కాలం: 15:38:00 - 17:15:55
యమ గండం: 12:22:09 - 14:00:04
అభిజిత్ ముహూర్తం: 11:56 - 12:48
అమృత కాలం: 06:44:48 - 08:13:44
మరియు 28:44:20 - 30:16:16
సూర్యోదయం: 05:50:28
సూర్యాస్తమయం: 18:53:51
చంద్రోదయం: 22:12:55
చంద్రాస్తమయం: 09:21:00
సూర్య సంచార రాశి: కర్కాటకం
చంద్ర సంచార రాశి: కుంభం
రాక్షస యోగం - మిత్ర కలహం 13:26:25
వరకు తదుపరి చర యోగం - దుర్వార్త శ్రవణం
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Comments