🌹17, నవంబరు, November 2022 పంచాగము - Panchagam 🌹
శుభ గురువారం, బృహస్పతి వాసరే, Thursday
మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ
ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : మండల కళ ప్రారంభం, Mandalakala Begins 🌻
🍀. శ్రీ హయగ్రీవ స్తోత్రము - 17 🍀
17. స్వామిన్ప్రతీచా హృదయేన ధన్యాః త్వద్ధ్యాన చంద్రోదయ వర్ధమానం
అమాంతమానందపయోధిమంతః పయోభి రక్ష్ణాం పరివాహయంతి ॥17॥
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : కృష్ణభగవానుడు ఒక్కడూ ఒక వైపున, ప్రపంచమంతా వేరొక వైపున ఉన్నా, భగవానునితోడి ఏకాంత వాసమునే కోరుకో. ప్రపంచం నీ శరీరాన్ని మట్టగించివేసినా, దాని ఆయుధ సంచయం నిన్ను తుత్తునియలు చేసి వేసినా లెక్క చెయ్యకు. ఏనాడైనా శరీరమొక శవం. మనస్సౌక మాయారూపం. కోశబంధ వివర్జిత మైన ఆత్మదే విజయం. 🍀
🌷🌷🌷🌷🌷
శుభకృత్ సంవత్సరం, శరద్ ఋతువు,
దక్షిణాయణం, కార్తీక మాసం
తిథి: కృష్ణ అష్టమి 07:58:29 వరకు
తదుపరి కృష్ణ నవమి
నక్షత్రం: మఘ 21:21:07 వరకు
తదుపరి పూర్వ ఫల్గుణి
యోగం: ఇంద్ర 25:23:44 వరకు
తదుపరి వైధృతి
కరణం: కౌలవ 07:56:29 వరకు
వర్జ్యం: 08:10:30 - 09:55:54
మరియు 29:57:00 - 31:40:12
దుర్ముహూర్తం: 10:07:49 - 10:53:02
మరియు 14:39:04 - 15:24:17
రాహు కాలం: 13:25:37 - 14:50:23
గుళిక కాలం: 09:11:19 - 10:36:05
యమ గండం: 06:21:46 - 07:46:32
అభిజిత్ ముహూర్తం: 11:38 - 12:22
అమృత కాలం: 18:42:54 - 20:28:18
సూర్యోదయం: 06:21:46
సూర్యాస్తమయం: 17:39:55
చంద్రోదయం: 00:14:06
చంద్రాస్తమయం: 13:18:04
సూర్య సంచార రాశి: వృశ్చికం
చంద్ర సంచార రాశి: సింహం
యోగాలు : ముసల యోగం - దుఃఖం
21:21:07 వరకు తదుపరి గద యోగం
- కార్య హాని , చెడు
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Comentários