18 Aug 2022 Daily Panchang నిత్య పంచాంగము
- Prasad Bharadwaj
- Aug 18, 2022
- 1 min read

🌹18, August 2022 పంచాగము - Panchagam 🌹
శుభ గురువారం, బృహస్పతి వాసరే, Thursday
స్మార్త శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు
మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ
ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : స్మార్త శ్రీ కృష్ణ జన్మాష్టమి, రోహిణి అష్టమి, Smarta Janmashtami, Ashtami Rohini🌻
🍀. శ్రీ హయగ్రీవ స్తోత్రము - 7 🍀
7. దాక్షిణ్యరమ్యా గిరిశస్య మూర్తిః దేవీ సరోజాసనధర్మపత్నీ
వ్యాసాదయోఽపి వ్యపదేశ్యవాచః స్ఫురంతి సర్వే తవ శక్తిలేశైః ॥
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : ద్వంద్వాత్మకంగా ఆలోచించే తర్కబుద్ధి ఉన్న కాలంలో, అనేక విషయాల యెడ ఏవగింపు ఉంటుంది. సాక్షాద్దర్శనంలో తర్కబుద్ధి తిరోహితమైన పిమ్మట ఏవగింపు కలిగించే వికార వస్తువుల కొరకు లోకమంతా గాలించినా అవి ఎక్కడా కనిపించవు. 🍀
🌷🌷🌷🌷🌷
శుభకృత్ సంవత్సరం, శ్రావణ మాసం
దక్షిణాయణం, వర్ష ఋతువు
తిథి: కృష్ణ సప్తమి 21:22:57 వరకు
తదుపరి కృష్ణ అష్టమి
నక్షత్రం: భరణి 23:37:47 వరకు
తదుపరి కృత్తిక
యోగం: వృధ్ధి 20:41:47 వరకు
తదుపరి ధృవ
కరణం: విష్టి 08:49:33 వరకు
వర్జ్యం: 08:13:12 - 09:55:44
దుర్ముహూర్తం: 10:13:06 - 11:03:48
మరియు 15:17:17 - 16:07:59
రాహు కాలం: 13:54:54 - 15:29:58
గుళిక కాలం: 09:09:44 - 10:44:47
యమ గండం: 05:59:36 - 07:34:40
అభిజిత్ ముహూర్తం: 11:54 - 12:44
అమృత కాలం: 18:28:24 - 20:10:56
సూర్యోదయం: 05:59:36
సూర్యాస్తమయం: 18:40:05
చంద్రోదయం: 23:17:09
చంద్రాస్తమయం: 11:39:01
సూర్య సంచార రాశి: సింహం
చంద్ర సంచార రాశి: మేషం
పద్మ యోగం - ఐశ్వర్య ప్రాప్తి 23:37:47
వరకు తదుపరి లంబ యోగం -
చికాకులు, అపశకునం
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Comentários