🌹18, డిసెంబరు, December 2022 పంచాగము - Panchagam 🌹
శుభ ఆదివారం, Sunday, భాను వాసరే
మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ
ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు🌻
🍀. ఆదిత్య స్తోత్రం - 14 🍀
14. దుఃస్వప్నం దుర్నిమిత్తం దురితమఖిల మప్యామయానప్య సాధ్యాన్
దోషాన్ దుఃస్థానసంస్థ గ్రహగణజనితాన్ దుష్టభూతాన్ గ్రహాదీన్ |
నిర్ధూనోతి స్థిరాం చ శ్రియమిహ లభతే ముక్తిమభ్యేతి చాన్తే
సంకీర్త్య స్తోత్రరత్నం సకృదపి మనుజః ప్రత్యహం పత్యురహ్నామ్
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : ఆత్మసుఖ త్యాగ పద్ధతి ఆత్మ పారిశుద్ధ్యానికి గొప్ప సాధనమనే మాట నిజమే. కాని, అదే జీవితానికి పరమ లక్ష్యమూ, పరమ ధర్మమూ కానేరదు, నిన్ను నీవు హింసించుకోడం కంటె జగత్తులో ఈశ్వరుని తృప్తుని చెయ్యడం నీకు పరమలక్ష్యమై పుండాలి. 🍀
🌷🌷🌷🌷🌷
శుభకృత్ సంవత్సరం, హేమంత ఋతువు,
దక్షిణాయణం, మార్గశిర మాసం
తిథి: కృష్ణ దశమి 27:33:30 వరకు
తదుపరి కృష్ణ ఏకాదశి
నక్షత్రం: హస్త 10:19:18 వరకు
తదుపరి చిత్ర
యోగం: సౌభాగ్య 06:48:15 వరకు
తదుపరి శోభన
కరణం: వణిజ 15:37:23 వరకు
వర్జ్యం: 18:23:00 - 19:59:48
దుర్ముహూర్తం: 16:16:34 - 17:00:58
రాహు కాలం: 16:22:07 - 17:45:20
గుళిక కాలం: 14:58:54 - 16:22:07
యమ గండం: 12:12:28 - 13:35:41
అభిజిత్ ముహూర్తం: 11:50 - 12:34
అమృత కాలం: 04:04:00 - 05:44:00
మరియు 28:03:48 - 29:40:36
సూర్యోదయం: 06:39:36
సూర్యాస్తమయం: 17:45:20
చంద్రోదయం: 01:24:56
చంద్రాస్తమయం: 13:35:04
సూర్య సంచార రాశి: ధనుస్సు
చంద్ర సంచార రాశి: కన్య
యోగాలు: మానస యోగం - కార్య లాభం
10:19:18 వరకు తదుపరి పద్మ యోగం
- ఐశ్వర్య ప్రాప్తి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Kommentare