18 Nov 2022 Daily Panchang నిత్య పంచాంగము
- Prasad Bharadwaj
- Nov 18, 2022
- 1 min read

🌹18, నవంబరు, November 2022 పంచాగము - Panchagam 🌹
శుభ శుక్రవారం, భృగు వాసరే, Friday
మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ
ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻
🍀. శ్రీ మహాలక్ష్మీ సుప్రభాతం -20 🍀
20. వైకుణ్ఠధామనిలయే కలికల్మషఘ్నే నాకాధినాథవినుతే అభయప్రదాత్రి ।
సద్భక్తరక్షణపరే హరిచిత్తవాసిన్ శ్రీలక్ష్మి భక్తవరదే తవ సుప్రభాతమ్ ॥
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : విశ్వాసం యుక్తి - నీవు విశ్వసించేది, నీకు యుక్తిచే సమర్థనీయంగా తోచడం లేదని కదూ నీ సంకోచం? పిచ్చివాడా! యుక్తిచే సమర్థనీయంగా తోచేదైతే విశ్వసించడం ఎందుకు ? విశ్వసించ వలసిందని నిన్ను కోరడమెందుకు? 🍀
🌷🌷🌷🌷🌷
శుభకృత్ సంవత్సరం, శరద్ ఋతువు,
దక్షిణాయణం, కార్తీక మాసం
తిథి: కృష్ణ నవమి 09:34:29 వరకు
తదుపరి కృష్ణ దశమి
నక్షత్రం: పూర్వ ఫల్గుణి 23:09:14
వరకు తదుపరి ఉత్తర ఫల్గుణి
యోగం: వైధృతి 25:08:28 వరకు
తదుపరి వషకుంభ
కరణం: గార 09:31:30 వరకు
వర్జ్యం: 05:57:40 - 07:40:48
మరియు 30:40:48 - 32:21:12
దుర్ముహూర్తం: 08:37:48 - 09:22:58
మరియు 12:23:38 - 13:08:48
రాహు కాలం: 10:36:22 - 12:01:03
గుళిక కాలం: 07:47:00 - 09:11:41
యమ గండం: 14:50:25 - 16:15:06
అభిజిత్ ముహూర్తం: 11:39 - 12:23
అమృత కాలం: 16:16:28 - 17:59:36
సూర్యోదయం: 06:22:18
సూర్యాస్తమయం: 17:39:47
చంద్రోదయం: 01:04:30
చంద్రాస్తమయం: 13:53:52
సూర్య సంచార రాశి: వృశ్చికం
చంద్ర సంచార రాశి: సింహం
యోగాలు : సిద్ది యోగం - కార్య సిధ్ధి,
ధన ప్రాప్తి 23:09:14 వరకు తదుపరి
శుభ యోగం - కార్య జయం
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Kommentare