19 Oct 2022 Daily Panchang నిత్య పంచాంగము
- Prasad Bharadwaj
- Oct 19, 2022
- 1 min read

🌹19, October 2022 పంచాగము - Panchagam 🌹
శుభ బుధవారం, సౌమ్య వాసరే Wednesday
మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ
ప్రసాద్ భరద్వాజ
🌺. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌺
🍀. శ్రీ నారాయణ కవచం - 20 🍀
29. గరుడో భగవాన్ స్తోత్రస్తోమశ్ఛందోమయః ప్రభుః |
రక్షత్వశేషకృచ్ఛ్రేభ్యో విష్వక్సేనః స్వనామభిః
30. సర్వాపద్భ్యో హరేర్నామరూపయానాయుధాని నః |
బుద్ధీంద్రియమనఃప్రాణాన్పాంతు పార్షదభూషణాః
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : మానవుడు తప్పుదారులలో నడుస్తూ వుండగా ఈశ్వరుడు వానిని నడిపిస్తూ వుంటాడు. అవరాప్రకృతి కొట్టే పల్టీలను పరాప్రకృతి సాక్షిగా తిలకిస్తూ వుంటుంది. ఈ విషమస్థితి నుండి బయటపడి విశుద్ధజ్ఞాన రూపమైన ఆత్మైక్యం అందుకొన్నప్పుడే నిర్దుష్ట కర్మాచరణం మనకు సాధ్యమవుతుంది.🍀
🌷🌷🌷🌷🌷
శుభకృత్ సంవత్సరం, శరద్ ఋతువు,
దక్షిణాయణం, ఆశ్వీయుజ మాసం
తిథి: కృష్ణ నవమి 14:15:37 వరకు
తదుపరి కృష్ణ దశమి
నక్షత్రం: పుష్యమి 08:02:02
వరకు తదుపరి ఆశ్లేష
యోగం: సద్య 17:32:09 వరకు
తదుపరి శుభ
కరణం: గార 14:11:37 వరకు
వర్జ్యం: 22:09:28 - 23:55:24
దుర్ముహూర్తం: 11:37:32 - 12:24:19
రాహు కాలం: 12:00:56 - 13:28:39
గుళిక కాలం: 10:33:12 - 12:00:56
యమ గండం: 07:37:45 - 09:05:29
అభిజిత్ ముహూర్తం: 11:37 - 12:23
అమృత కాలం: 00:53:12 - 02:40:24
సూర్యోదయం: 06:10:02
సూర్యాస్తమయం: 17:51:50
చంద్రోదయం: 00:40:06
చంద్రాస్తమయం: 14:04:54
సూర్య సంచార రాశి: తుల
చంద్ర సంచార రాశి: కర్కాటకం
ఆనందాదియోగం: మతంగ యోగం
- అశ్వ లాభం 08:02:02 వరకు
తదుపరి రాక్షస యోగం - మిత్ర కలహం
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Comments