20 Aug 2022 Daily Panchang నిత్య పంచాంగము
- Prasad Bharadwaj
- Aug 20, 2022
- 1 min read

🌹20, August 2022 పంచాగము - Panchagam 🌹
శుభ శనివారం, Saturday, స్థిర వాసరే
మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ
ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : రోహిణి వ్రతం, Rohini Vrat 🌻
🍀. శ్రీ శని అష్టోత్తరశతనామ స్తోత్రం - 4 🍀
7. వేద్యాయ విధిరూపాయ విరోధాధారభూమయే
వేదాస్పదస్వభావాయ వజ్రదేహాయ తే నమః
8. వైరాగ్యదాయ వీరాయ వీతరోగభయాయ చ
విపత్పరంపరేశాయ విశ్వవంద్యాయ తే నమః
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : క్షమించే దెవరిని - క్షమించే గుణం చాల గొప్పదని అందరూ కీర్తిస్తూ వుంటారు. కాని, ఎవరిని, ఎందుకోసం? దైవ దివ్య స్పర్శతో పాపమేమిటో, పుణ్య మేమిటో పూర్తిగా మరచిన స్థితిలో కనిపించేదెల్లా భగవానుడు, జగత్తులో ఆయన లీల, మానవ జాతిలో ఆయన సంకల్పం, - ఇవి మాత్రమే. 🍀
🌷🌷🌷🌷🌷
శుభకృత్ సంవత్సరం, శ్రావణ మాసం
దక్షిణాయణం, వర్ష ఋతువు
తిథి: కృష్ణ నవమి 25:10:45 వరకు
తదుపరి కృష్ణ దశమి
నక్షత్రం: రోహిణి 28:40:01 వరకు
తదుపరి మృగశిర
యోగం: వ్యాఘత 21:41:38 వరకు
తదుపరి హర్షణ
కరణం: తైతిల 12:03:23 వరకు
వర్జ్యం: 19:44:40 - 21:31:44
దుర్ముహూర్తం: 07:41:10 - 08:31:45
రాహు కాలం: 09:09:41 - 10:44:32
గుళిక కాలం: 06:00:01 - 07:34:51
యమ గండం: 13:54:13 - 15:29:03
అభిజిత్ ముహూర్తం: 11:54 - 12:44
అమృత కాలం: 25:05:52 - 26:52:56
సూర్యోదయం: 06:00:01
సూర్యాస్తమయం: 18:38:44
చంద్రోదయం: 00:42:27
చంద్రాస్తమయం: 13:24:52
సూర్య సంచార రాశి: సింహం
చంద్ర సంచార రాశి: వృషభం
శ్రీవత్స యోగం - ధన లాభం , సర్వ
సౌఖ్యం 28:40:01 వరకు తదుపరి
వజ్ర యోగం - ఫల ప్రాప్తి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Comments