🌹22, August ఆగస్టు 2022 పంచాగము - Panchangam 🌹
శుభ సోమవారం, Monday, ఇందు వాసరే
🍀. అజా ఏకాదశి, Aja Ekadashi శుభాకాంక్షలు 🍀
మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ - ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : అజా ఏకాదశి, Aja Ekadashi🌻
🍀. రుద్రనమక స్తోత్రం - 38 🍀
73. అపార కళ్యాణ గుణార్ణవాయ శ్రీ నీలకంఠాయ నిరంజనాయ!
కాలంతకాయాపి నమో నమస్తే దిక్కాల రూపాయ నమో నమస్తే!!
74. వేదాంత బృంద స్తుత సద్గుణాయ గుణ ప్రవీణాయ గుణాశ్రయాయ!
శ్రీ విశ్వనాథాయ నమో నమస్తే కాశీ నివాసాయ నమో నమస్తే!!
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : మన ప్రధాన లక్ష్యం, ఏ పాత్ర ద్వారా నైనా సరే అమృతాన్ని పొంది అమృతత్వాన్ని సంపాదించడం. పాత్రల కుండే పరిమళం బట్టి రుచిభేదం ఎలా వున్నా అమృతత్వం ప్రసాదించే దాని స్వభావాన్ని ఎవ్వరూ తీసి వేయలేరు. 🍀
🌷🌷🌷🌷🌷
శుభకృత్ సంవత్సరం, శ్రావణ మాసం
దక్షిణాయణం, వర్ష ఋతువు
తిథి: కృష్ణ ఏకాదశి 30:08:29 వరకు
తదుపరి కృష్ణ ద్వాదశి
నక్షత్రం: మృగశిర 07:41:56 వరకు
తదుపరి ఆర్ద్ర
యోగం: వజ్ర 23:40:18 వరకు
తదుపరి సిధ్ధి
కరణం: బవ 16:51:58 వరకు
వర్జ్యం: 17:09:24 - 18:57:40
దుర్ముహూర్తం: 12:44:07 - 13:34:35
మరియు 15:15:30 - 16:05:58
రాహు కాలం: 07:35:02 - 09:09:39
గుళిక కాలం: 13:53:30 - 15:28:07
యమ గండం: 10:44:16 - 12:18:53
అభిజిత్ ముహూర్తం: 11:53 - 12:43
అమృత కాలం: 23:28:20 - 25:16:36
సూర్యోదయం: 06:00:25
సూర్యాస్తమయం: 18:37:21
చంద్రోదయం: 01:29:48
చంద్రాస్తమయం: 15:10:03
సూర్య సంచార రాశి: సింహం
చంద్ర సంచార రాశి: జెమిని
ఆనంద యోగం - కార్య సిధ్ధి 07:41:56
వరకు తదుపరి కాలదండ యోగం -
మృత్యు భయం
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Comments