🌹 23, June 2022 పంచాగము - Panchagam 🌹
శుభ గురువారం, Thursday, బృహస్పతి వాసరే
మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ
ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు🌻
🍀. దక్షిణామూర్తి స్తోత్రము - 10 🍀
సర్వాత్మత్వమితి స్ఫుటీకృత మిదం యస్మాదముష్మిన్ స్తవే
తేనాస్య శ్రవణాత్తదర్థమన నాద్ధ్యానాచ్చ సంకీర్తనాత్
సర్వాత్మత్వమహావిభూతి సహితం స్యాదీశ్వరత్వం స్వతః
సిద్ధ్యేత్తత్పునరష్టధా పరిణతం చైశ్వర్యమవ్యాహతమ్
తాత్పర్యము: ఈ స్తోత్రము ఆత్మ యొక్క సర్వ వ్యాపకా తత్త్వమును తెలుపుచున్నది. దీని మననము, పఠనం, ధ్యానము వలన శిష్యుడు ఆత్మ సంయోగం చెంది, ఈ విశ్వము, ఆత్మ యొక్క ఏకత్వమును తెలుసుకొని ఎనిమిది పరిణామముల సారమగును.
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : జీవితములో జరిగే ప్రతి విషయంలో పరమార్థం ఉంది, కొన్ని సార్లు కనిపిస్తుంది, కొన్ని సార్లు లోతుగా వెతకాలి, కొన్ని సార్లు అర్థం చేసుకొనేందుకు కొంత సమయం పడుతుంది. - మాస్టర్ ఆర్.కె. 🍀
🌷🌷🌷🌷🌷
శుభకృత్ సంవత్సరం, జేష్ఠ మాసం
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
తిథి: కృష్ణ దశమి 21:43:30 వరకు
తదుపరి కృష్ణ ఏకాదశి
నక్షత్రం: రేవతి 06:15:39 వరకు
తదుపరి అశ్విని
యోగం: అతిగంధ్ 28:51:12 వరకు
తదుపరి సుకర్మ
కరణం: వణిజ 09:11:08 వరకు
వర్జ్యం: -
దుర్ముహూర్తం: 10:06:32 - 10:59:13
మరియు 15:22:37 - 16:15:18
రాహు కాలం: 13:57:01 - 15:35:47
గుళిక కాలం: 09:00:41 - 10:39:27
యమ గండం: 05:43:08 - 07:21:54
అభిజిత్ ముహూర్తం: 11:52 - 12:44
అమృత కాలం: -
సూర్యోదయం: 05:43:08
సూర్యాస్తమయం: 18:53:20
చంద్రోదయం: 01:29:05
చంద్రాస్తమయం: 14:09:01
సూర్య సంచార రాశి: జెమిని
చంద్ర సంచార రాశి: మీనం
మిత్ర యోగం - మిత్ర లాభం 06:15:39
వరకు తదుపరి మానస యోగం - కార్య లాభం
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Comments