🌹25, నవంబరు, November 2022 పంచాగము - Panchagam 🌹
శుభ శుక్రవారం, భృగు వాసరే, Friday
మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ
ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : చంద్ర దర్శనము, Chandra Darshan 🌻
🍀. శ్రీ మహాలక్ష్మీ సుప్రభాతం -21 🍀
21. నిర్వ్యాజపూర్ణకరుణారససుప్రవాహే రాకేన్దుబిమ్బవదనే త్రిదశాభివన్ద్యే ।
ఆబ్రహ్మకీటపరిపోషిణి దానహస్తే శ్రీలక్ష్మి భక్తవరదే తవ సుప్రభాతమ్ ॥
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : ఈశ్వరశ క్తి ప్రేరణ - నిష్కామస్థితిని నీవు సాధించినప్పుడు, నిన్ను ప్రేరణ చెయ్యడానికి మంచి, చెడ్డ కోరిక లేవీ నీలో ఉండవు. అప్పుడు ఈశ్వరశక్తియే నిన్ను ప్రేరణ చేస్తుంది. ఆమెయే స్వయంగా కార్యం చేపట్టుతుంది. నెమ్మదిగా నీ సత్త యావత్తూ విచ్చుకొంటుంది. సర్వమూ పైనుంచి · నీలోనికి ప్రసరిస్తుంది. మనం కేవలం ఉపకరణ ప్రాయులమై పోతాము. 🍀
🌷🌷🌷🌷🌷
శుభకృత్ సంవత్సరం, హేమంత ఋతువు,
దక్షిణాయణం, మార్గశిర మాసం
తిథి: శుక్ల విదియ 22:36:31 వరకు
తదుపరి శుక్ల తదియ
నక్షత్రం: జ్యేష్ఠ 17:21:59 వరకు
తదుపరి మూల
యోగం: సుకర్మ 08:43:33 వరకు
తదుపరి ధృతి
కరణం: బాలవ 12:06:54 వరకు
వర్జ్యం: 00:42:02 - 02:08:54
మరియు 24:33:40 - 26:00:12
దుర్ముహూర్తం: 08:40:53 - 09:25:46
మరియు 12:25:18 - 13:10:11
రాహు కాలం: 10:38:42 - 12:02:51
గుళిక కాలం: 07:50:23 - 09:14:32
యమ గండం: 14:51:10 - 16:15:20
అభిజిత్ ముహూర్తం: 11:40 - 12:24
అమృత కాలం: 09:23:14 - 10:50:06
సూర్యోదయం: 06:26:13
సూర్యాస్తమయం: 17:39:29
చంద్రోదయం: 07:43:29
చంద్రాస్తమయం: 18:59:22
సూర్య సంచార రాశి: వృశ్చికం
చంద్ర సంచార రాశి: వృశ్చికం
యోగాలు : చర యోగం - దుర్వార్త శ్రవణం
17:21:59 వరకు తదుపరి స్థిర యోగం -
శుభాశుభ మిశ్రమ ఫలం
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
コメント