🌹26, August 2022 పంచాగము - Panchagam 🌹
శుభ శుక్రవారం, భృగు వాసరే, Friday
మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ
ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : చివరి శ్రావణ శుక్రవారం 🌻
🍀. శ్రీ మహాలక్ష్మీ సుప్రభాతం -11 🍀
11. గఙ్గా త్వమేవ జననీ తులసీ త్వమేవ కృష్ణప్రియా త్వమసి భాణ్డిరదివ్యక్షేత్రే ।
రాజగృహే త్వమసి సున్దరి రాజ్యలక్ష్మీ శ్రీలక్ష్మి భక్తవరదే తవ సుప్రభాతమ్ ॥
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : ఆత్మానుభవాలలో భిన్నత్వం - నీ ఆత్మానుభవం నీవు యథార్థమని చాటుకొని, దానికి భిన్నంగా ఉండే మరొకరి ఆత్మానుభవం యథార్థం కాదని నీవు నిరాకరించే యెడల, భగవానుడి మరింత శిక్షణకు గురి కావలసి ఉంటుంది. 🍀
🌷🌷🌷🌷🌷
శుభకృత్ సంవత్సరం, శ్రావణ మాసం
దక్షిణాయణం, వర్ష ఋతువు
తిథి: కృష్ణ చతుర్దశి 12:25:26
వరకు తదుపరి అమావాశ్య
నక్షత్రం: ఆశ్లేష 18:33:09 వరకు
తదుపరి మఘ
యోగం: పరిఘ 26:11:20 వరకు
తదుపరి శివ
కరణం: శకుని 12:22:27 వరకు
వర్జ్యం: 06:18:00 - 08:03:00
దుర్ముహూర్తం: 08:31:49 - 09:22:02
మరియు 12:42:55 - 13:33:09
రాహు కాలం: 10:43:38 - 12:17:48
గుళిక కాలం: 07:35:19 - 09:09:29
యమ గండం: 15:26:08 - 17:00:18
అభిజిత్ ముహూర్తం: 11:52 - 12:42
అమృత కాలం: 16:48:00 - 18:33:00
సూర్యోదయం: 06:01:09
సూర్యాస్తమయం: 18:34:28
చంద్రోదయం: 04:58:08
చంద్రాస్తమయం: 18:12:28
సూర్య సంచార రాశి: సింహం
చంద్ర సంచార రాశి: కర్కాటకం
మృత్యు యోగం - మృత్యు భయం
18:33:09 వరకు తదుపరి కాల యోగం
- అవమానం
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Comments