🌹27, August 2022 పంచాగము - Panchagam 🌹
శుభ శనివారం, Saturday, స్థిర వాసరే
మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ
ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : శ్రావణ అమావాస్య, పితృ అమావాస్య, Sravan Amavasya🌻
🍀. శ్రీ శని అష్టోత్తరశతనామ స్తోత్రం - 5 🍀
9. గృధ్నవాహాయ గూఢాయ కూర్మాంగాయ కురూపిణే
కుత్సితాయ గుణాఢ్యాయ గోచరాయ నమో నమః
10. అవిద్యామూలనాశాయ విద్యాఽవిద్యాస్వరూపిణే
ఆయుష్యకారణాయాఽపదుద్ధర్త్రే చ నమో నమః
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : సాక్షాత్కారం పొందడ మంటే ప్రత్యక్షంగా చూడడం, ప్రత్యక్షంగా వినడం, దివ్యస్ఫురణచే స్మరించడం. దృష్టి, శ్రుతి, స్మృతి. అది ఒక పరమోత్కృష్టమైన అనుభవం. దానిని ఎప్పుడైనా సరే తిరిగి పొందడానికీ వీలున్నది. 🍀
🌷🌷🌷🌷🌷
శుభకృత్ సంవత్సరం, శ్రావణ మాసం
దక్షిణాయణం, వర్ష ఋతువు
తిథి: అమావాశ్య 13:45:42 వరకు
తదుపరి శుక్ల పాడ్యమి
నక్షత్రం: మఘ 20:27:36 వరకు
తదుపరి పూర్వ ఫల్గుణి
యోగం: శివ 26:07:59 వరకు
తదుపరి సిధ్ధ
కరణం: నాగ 13:44:42 వరకు
వర్జ్యం: 07:30:30 - 09:14:02
మరియు 28:57:00 - 30:39:00
దుర్ముహూర్తం: 07:41:38 - 08:31:48
రాహు కాలం: 09:09:25 - 10:43:28
గుళిక కాలం: 06:01:18 - 07:35:22
యమ గండం: 13:51:35 - 15:25:38
అభిజిత్ ముహూర్తం: 11:52 - 12:42
అమృత కాలం: 17:51:42 - 19:35:14
సూర్యోదయం: 06:01:18
సూర్యాస్తమయం: 18:33:45
చంద్రోదయం: 05:50:12
చంద్రాస్తమయం: 18:50:33
సూర్య సంచార రాశి: సింహం
చంద్ర సంచార రాశి: సింహం
పద్మ యోగం - ఐశ్వర్య ప్రాప్తి 20:27:36
వరకు తదుపరి లంబ యోగం -
చికాకులు, అపశకునం
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Comments