🌹28, August ఆగస్టు 2022 పంచాగము - Panchangam 🌹
శుభ ఆదివారం, Sunday, భాను వాసరే
మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ
ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : చంద్ర దర్శనం, Chandra Darsan 🌻
🍀. ఆదిత్య స్తోత్రం - 01 🍀
01. విస్తారాయామమానం దశభిరుపగతో యోజనానాం సహస్రైః
చక్రే పఞ్చారనాభిత్రితయవతి లసన్నేమిషట్కే నివిష్టః |
సప్తశ్ఛన్దస్తురఙ్గాహితవహనధురో హాయనాంశత్రివర్గః
వ్యక్తాక్లుప్తాఖిలాఙ్గః స్ఫురతు మమ పురః స్యన్దనశ్చణ్డభానోః
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : దైవం చేత పలుకబడి నందు వలన గాక, ఆత్మ చేత దర్శించ బడినందు వలననే శాస్త్ర వాక్కు మనకు పరమ ప్రమాణ మవుతున్నది. 🍀
🌷🌷🌷🌷🌷
శుభకృత్ సంవత్సరం, దక్షిణాయణం,
వర్ష ఋతువు, భాద్రపద మాసం
తిథి: శుక్ల పాడ్యమి 14:46:15
వరకు తదుపరి శుక్ల విదియ
నక్షత్రం: పూర్వ ఫల్గుణి 21:57:01
వరకు తదుపరి ఉత్తర ఫల్గుణి
యోగం: సిధ్ధ 25:44:05 వరకు
తదుపరి సద్య
కరణం: బవ 14:43:14 వరకు
వర్జ్యం: 04:57:00 - 06:39:00
మరియు 29:29:06 - 31:09:34
దుర్ముహూర్తం: 16:52:48 - 17:42:54
రాహు కాలం: 16:59:03 - 18:33:00
గుళిక కాలం: 15:25:07 - 16:59:03
యమ గండం: 12:17:15 - 13:51:11
అభిజిత్ ముహూర్తం: 11:52 - 12:42
అమృత కాలం: 15:09:00 - 16:51:00
సూర్యోదయం: 06:01:30
సూర్యాస్తమయం: 18:33:02
చంద్రోదయం: 06:41:23
చంద్రాస్తమయం: 19:26:46
సూర్య సంచార రాశి: సింహం
చంద్ర సంచార రాశి: సింహం
ఛత్ర యోగం - స్త్రీ లాభం 21:57:01
వరకు తదుపరి మిత్ర యోగం -
మిత్ర లాభం
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
コメント