28 Dec 2022 Daily Panchang నిత్య పంచాంగము
- Prasad Bharadwaj
- Dec 28, 2022
- 1 min read

🌹28, డిసెంబరు, December 2022 పంచాగము - Panchagam 🌹
శుభ బుధవారం, సౌమ్య వాసరే Wednesday
మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ
ప్రసాద్ భరద్వాజ
🌺. పండుగలు మరియు పర్వదినాలు : స్కంద షష్టి, Skanda Sashti 🌺
🍀. శ్రీ గణేశ హృదయం - 1 🍀
1. ఓం గణేశమేకదంతం చ చింతామణిం వినాయకమ్ |
ఢుంఢిరాజం మయూరేశం లంబోదరం గజాననమ్
2. హేరంబం వక్రతుండం చ జ్యేష్ఠరాజం నిజస్థితమ్ |
ఆశాపూరం తు వరదం వికటం ధరణీధరమ్
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : సాధించ వలసినది : మెలకువ యందలి పైపొరలోని నీ సంకల్పం కంటే, బుద్ధి కంటే, అడుగు పొరలోని నీ మనస్సు శక్తిమంతము, సువిశాలము, కార్య సాధకమునని తెలుసుకో. కాని, ఈ రెండిటికంటె బలవత్తరమైనది ఆత్మశక్తి. కావున, భయాందోళనలను, ఆశాప్రవృత్తులను వదలి, ఆత్మ యొక్క పరమ గంభీర ప్రశాంతినీ, సహజ ప్రాభవాన్నీ సాధించు. 🍀
🌷🌷🌷🌷🌷
శుభకృత్, హేమంత ఋతువు, దక్షిణాయణం, పుష్య మాసం తిథి: శుక్ల షష్టి 20:45:37 వరకు తదుపరి శుక్ల-సప్తమి నక్షత్రం: శతభిషం 12:46:59 వరకు తదుపరి పూర్వాభద్రపద యోగం: సిధ్ధి 14:20:40 వరకు తదుపరి వ్యతీపాత కరణం: కౌలవ 09:46:44 వరకు వర్జ్యం: 18:53:28 - 20:25:20 దుర్ముహూర్తం: 11:55:15 - 12:39:40 రాహు కాలం: 12:17:27 - 13:40:43 గుళిక కాలం: 10:54:12 - 12:17:27 యమ గండం: 08:07:41 - 09:30:56 అభిజిత్ ముహూర్తం: 11:55 - 12:39 అమృత కాలం: 06:04:36 - 07:33:48 మరియు 28:04:40 - 29:36:32 సూర్యోదయం: 06:44:26 సూర్యాస్తమయం: 17:50:29 చంద్రోదయం: 11:08:20 చంద్రాస్తమయం: 23:07:44 సూర్య సంచార రాశి: ధనుస్సు చంద్ర సంచార రాశి: కుంభం యోగాలు: మానస యోగం - కార్య లాభం 12:46:59 వరకు తదుపరి పద్మ యోగం - ఐశ్వర్య ప్రాప్తి 🌻 🌻 🌻 🌻 🌻 🍀. నిత్య ప్రార్థన 🍀 వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి. 🌹🌹🌹🌹🌹
Comments