🌹29, October అక్టోబరు 2022 పంచాగము - Panchagam 🌹
శుభ శనివారం, Saturday, స్థిర వాసరే
🌻. నాగుల చవితి శుభాకాంక్షలు, Happy Nagula Chavithi 🌻
మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ
ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : నాగుల చవితి, జ్ఞాన పంచమి, Nagula Chavithi, Jnana Panchami 🌻
🍀. శ్రీ వీరభద్ర దండక స్తోత్రం - 1 🍀
శ్రీ భద్ర | భద్రాంబికాప్రాణనాథా | సురారాతిభంగా | ప్రభో |
రుద్ర | రౌద్రావతారా | సునాసీర ముఖ్యామరానేక సంభావితానల్ప
సుశ్లోకచారిత్ర | కోట్యర్కసంకాశ దేదీప్యమానప్రభా | దివ్యగాత్రా శివా | పాలితాశేషబ్రహ్మాండభాండోదరా | మేరుధీరా |
🌻 🌻 🌻 🌻 🌻
🍀. సర్ప స్తోత్రం 🍀
🌼. పాహి పాహి సర్పరూప నాగ దేవ దయామయా! సత్సంతాన సంపత్తిం! దేహిమే శంకర ప్రియా ! అనంతాది మహానాగరూపాయ వరదాయచ!తుభ్యం నమామి భుజగేంద్ర! సౌభాగ్యం దేహిమే సదా!శరవణ భవ శరవణ భవ శరవణ భవ పాహిమాం!శరవణ భవ శరవణ భవ శరవణ భవ రక్షమాం! 🌼
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : చంపుట కెవరు అధికారి? కొందరు కేవలం పచ్చి స్వార్థం కొరకు చంపడం జరుగుతూ వుంటుంది. మానవులు తోటి మానవులను చంపవలసి వచ్చే పక్షంలో చావనేది విశ్రాంతియని తమ ఆత్మలో గుర్తించి, చంపబడే వానిలో, చంపే వానిలో, చంపే క్రియలో ఈశ్వరుని దర్శించ గలిగి వుండడం అవసరం. 🍀
🌷🌷🌷🌷🌷
శుభకృత్ సంవత్సరం, శరద్ ఋతువు,
దక్షిణాయణం, కార్తీక మాసం
తిథి: శుక్ల చవితి 08:14:39 వరకు
తదుపరి శుక్ల పంచమి
నక్షత్రం: జ్యేష్ఠ 09:06:24 వరకు
తదుపరి మూల
యోగం: అతిగంధ్ 22:23:05 వరకు
తదుపరి సుకర్మ
కరణం: విష్టి 08:13:40 వరకు
వర్జ్యం: 16:32:40 - 18:02:00
దుర్ముహూర్తం: 07:45:37 - 08:31:49
రాహు కాలం: 09:06:27 - 10:33:04
గుళిక కాలం: 06:13:14 - 07:39:51
యమ గండం: 13:26:16 - 14:52:53
అభిజిత్ ముహూర్తం: 11:36 - 12:22
అమృత కాలం: 00:53:56 - 02:23:24
మరియు 25:28:40 - 26:58:00
సూర్యోదయం: 06:13:14
సూర్యాస్తమయం: 17:46:05
చంద్రోదయం: 09:59:31
చంద్రాస్తమయం: 21:12:33
సూర్య సంచార రాశి: తుల
చంద్ర సంచార రాశి: వృశ్చికం
ముసల యోగం - దుఃఖం 09:06:24
వరకు తదుపరి గద యోగం -
కార్య హాని , చెడు
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Comentários