30 Aug 2022 Daily Panchang నిత్య పంచాంగము
- Prasad Bharadwaj
- Aug 30, 2022
- 1 min read

🌹30, AUGUST ఆగస్టు 2022 పంచాగము - Panchagam 🌹
శుభ మంగళవారం, Tuesday, భౌమ వాసరే
🍀. వరాహ జయంతి, Varaha Jayanti శుభాకాంక్షలు 🍀
మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ
ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : వరాహ జయంతి, Varaha Jayanti, Hartalika Teej, Gowri Habba 🌻
🍀. సంకట మోచన హనుమాన్ స్తుతి - 2 🍀
2. భ్రాతుర్భయా- దవసదద్రివరే కపీశః
శాపాన్మునే రధువరం ప్రతివీక్షమాణః.
ఆనీయ తం త్వమకరోః ప్రభుమార్త్తిహీనం ర్జానాతి కో న భువి సంకటమోచనం త్వాం. 🌻 🌻 🌻 🌻 🌻 🍀. నేటి సూక్తి : బంధరహిత కర్మప్రవృత్తి - సామాన్య మానవ జీవితం గడుపుతూనే బంధ ముకుడై వుండడం కష్టమైన పని. కష్టమైనది కనుకనే దాని కొరకు ప్రయత్నం చేసి సాధించడం అవసరం.🍀 🌷🌷🌷🌷🌷 శుభకృత్ సంవత్సరం, దక్షిణాయణం, వర్ష ఋతువు, భాద్రపద మాసం తిథి: శుక్ల తదియ 15:34:46 వరకు తదుపరి శుక్ల చవితి నక్షత్రం: హస్త 23:50:17 వరకు తదుపరి చిత్ర యోగం: శుభ 24:04:52 వరకు తదుపరి శుక్ల కరణం: గార 15:30:46 వరకు వర్జ్యం: 07:44:45 - 09:23:45 దుర్ముహూర్తం: 08:31:44 - 09:21:43 రాహు కాలం: 15:24:03 - 16:57:45 గుళిక కాలం: 12:16:38 - 13:50:20 యమ గండం: 09:09:13 - 10:42:56 అభిజిత్ ముహూర్తం: 11:52 - 12:40 అమృత కాలం: 17:38:45 - 19:17:45 సూర్యోదయం: 06:01:49 సూర్యాస్తమయం: 18:31:28 చంద్రోదయం: 08:22:51 చంద్రాస్తమయం: 20:37:32 సూర్య సంచార రాశి: సింహం చంద్ర సంచార రాశి: కన్య సౌమ్య యోగం - సర్వ సౌఖ్యం 23:50:17 వరకు తదుపరి ధ్వాo క్ష యోగం - ధన నాశనం, కార్య హాని 🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Comments