🌹30, డిసెంబరు, December 2022 పంచాగము - Panchagam 🌹
శుభ శుక్రవారం, భృగు వాసరే, Friday
మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ
ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : మాసిక దుర్గాష్టమి, శాకంబరి ఉత్సవారంభం, Masik Durgashtami, Shakambhari Utsavarambha🌻
🍀. శ్రీ మహాలక్ష్మీ సుప్రభాతం -25 🍀
25. జలధీశసుతే జలజాక్షవృతే జలజోద్భవసన్నుతే దివ్యమతే ।
జలజాన్తరనిత్యనివాసరతే శరణం శరణం వరలక్ష్మి నమః॥
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : నిక్కమైన జ్ఞానం తాదాత్మ్యం వలన కలుగుతుంది గాని, బుద్ధితో చేసే హేతువాదం వలన కలుగదు. తాదాత్మ్యం వలన కలిగిన జ్ఞానాన్ని బుద్ధి హేతుబద్ధం చేసి ప్రదర్శిస్తుంది. అంతే. క్రోధంతో తాదాత్మ్యం చెంచడం వలననే క్రోధాన్ని నీవు తెలుసుకుంటావు. అయితే, దాని నుండి వేరై దానిని తిలకించే సామర్థ్యం కూడ నీకు ఉండవచ్చు. 🍀
🌷🌷🌷🌷🌷
శుభకృత్, హేమంత ఋతువు,
దక్షిణాయణం, పౌష్య మాసం
తిథి: శుక్ల-అష్టమి 18:35:43 వరకు
తదుపరి శుక్ల-నవమి
నక్షత్రం: ఉత్తరాభద్రపద 11:26:29
వరకు తదుపరి రేవతి
యోగం: వరియాన 09:45:14 వరకు
తదుపరి పరిఘ
కరణం: విష్టి 06:50:30 వరకు
వర్జ్యం: -
దుర్ముహూర్తం: 08:58:30 - 09:42:56
మరియు 12:40:38 - 13:25:04
రాహు కాలం: 10:55:08 - 12:18:26
గుళిక కాలం: 08:08:32 - 09:31:50
యమ గండం: 15:05:02 - 16:28:19
అభిజిత్ ముహూర్తం: 11:56 - 12:40
అమృత కాలం: 06:40:48 - 08:15:32
సూర్యోదయం: 06:45:13
సూర్యాస్తమయం: 17:51:38
చంద్రోదయం: 12:25:03
చంద్రాస్తమయం: 00:02:49
సూర్య సంచార రాశి: ధనుస్సు
చంద్ర సంచార రాశి: మీనం
యోగాలు: ధ్వజ యోగం - కార్య సిధ్ధి
11:26:29 వరకు తదుపరి శ్రీవత్స
యోగం - ధన లాభం , సర్వ సౌఖ్యం
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
留言