30 Jul 2022 Daily Panchang నిత్య పంచాంగము
- Prasad Bharadwaj
- Jul 30, 2022
- 1 min read

🌹30, July 2022 పంచాగము - Panchagam 🌹
శుభ శనివారం, Saturday, స్థిర వాసరే
మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ
ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : బలభధ్ర జయంతి, Bhala Bhadra Jayanthi 🌻 🍀. శ్రీ శని అష్టోత్తరశతనామ స్తోత్రం - 1 🍀 1. శనైశ్చరాయ శాంతాయ సర్వాభీష్టప్రదాయినే శరణ్యాయ వరేణ్యాయ సర్వేశాయ నమో నమః 2. సౌమ్యాయ సురవంద్యాయ సురలోకవిహారిణే సుఖాసనోపవిష్టాయ సుందరాయ నమో నమః 🌻 🌻 🌻 🌻 🌻 🍀. నేటి సూక్తి : భగవానుని పై నీకు అనన్య ప్రేమ ఉన్న కారణాన, భగవానుకు కూడా ఇతరుల కంటె నిన్నే అధికంగా ప్రేమించాలన్న భావం నీలో ఉత్పన్నం కావచ్చు. కాని అలా ఆ పేక్షించడం క్రమవిరుద్ధం. 🍀 🌷🌷🌷🌷🌷 శుభకృత్ సంవత్సరం, శ్రావణ మాసం దక్షిణాయణం, వర్ష ఋతువు తిథి: శుక్ల విదియ 27:01:38 వరకు తదుపరి శుక్ల తదియ నక్షత్రం: ఆశ్లేష 12:13:12 వరకు తదుపరి మఘ యోగం: వ్యతీపాత 19:01:40 వరకు తదుపరి వరియాన కరణం: బాలవ 14:11:44 వరకు వర్జ్యం: 25:17:00 - 27:01:32 దుర్ముహూర్తం: 07:38:05 - 08:29:47 రాహు కాలం: 09:08:33 - 10:45:30 గుళిక కాలం: 05:54:41 - 07:31:37 యమ గండం: 13:59:22 - 15:36:19 అభిజిత్ ముహూర్తం: 11:57 - 12:47 అమృత కాలం: 10:27:20 - 12:13:00 సూర్యోదయం: 05:54:41 సూర్యాస్తమయం: 18:50:11 చంద్రోదయం: 07:03:25 చంద్రాస్తమయం: 20:13:05 సూర్య సంచార రాశి: కర్కాటకం చంద్ర సంచార రాశి: కర్కాటకం మానస యోగం - కార్య లాభం 12:13:12 వరకు తదుపరి పద్మ యోగం - ఐశ్వర్య ప్రాప్తి 🌻 🌻 🌻 🌻 🌻 🍀. నిత్య ప్రార్థన 🍀 వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి. 🌹🌹🌹🌹🌹
Yorumlar