🌹30, నవంబరు, November 2022 పంచాగము - Panchagam 🌹
శుభ బుధవారం, సౌమ్య వాసరే Wednesday
మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ
ప్రసాద్ భరద్వాజ
🌺. పండుగలు మరియు పర్వదినాలు : మాస దుర్గాష్టమి, Masik Durgashtami 🌺
🍀. శ్రీ నారాయణ కవచం - 24 🍀
37. న కుతశ్చిద్భయం తస్య విద్యాం ధారయతో భవేత్ |
రాజదస్యుగ్రహాదిభ్యో వ్యాధ్యాదిభ్యశ్చ కర్హిచిత్
38. ఇమాం విద్యాం పురా కశ్చిత్కౌశికో ధారయన్ ద్విజః |
యోగధారణయా స్వాంగం జహౌ స మరుధన్వని
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : ఏ గుహలోనో, లేక ఏ పర్వత శిఖరం మీదనో ఏకాంతవాసం చేసే సన్యాసి ఏపనీ చేయనిచ్చగించని వట్టి శిలాప్రాయుడని నీ అభిప్రాయం. కాని, నీకేమి తెలుసును ? మహత్తరమైన తన సంకల్పశక్తి ప్రవాహములచే నతడు ప్రపంచమునెల్ల నింపివేస్తూ కేవలం తన ఆత్మసంస్థితి ప్రాబల్యం చేతనే ప్రపంచంలో పరివర్తనం సాధిస్తూ వుండవచ్చుగదా .🍀
🌷🌷🌷🌷🌷
శుభకృత్ సంవత్సరం, హేమంత ఋతువు,
దక్షిణాయణం, మార్గశిర మాసం
తిథి: శుక్ల-సప్తమి 08:59:26 వరకు
తదుపరి శుక్ల-అష్టమి
నక్షత్రం: ధనిష్ట 07:12:35 వరకు
తదుపరి శతభిషం
యోగం: వ్యాఘత 12:01:40 వరకు
తదుపరి హర్షణ
కరణం: వణిజ 09:00:27 వరకు
వర్జ్యం: 14:06:18 - 15:38:22
దుర్ముహూర్తం: 11:42:10 - 12:26:53
రాహు కాలం: 12:04:32 - 13:28:23
గుళిక కాలం: 10:40:41 - 12:04:32
యమ గండం: 07:53:00 - 09:16:51
అభిజిత్ ముహూర్తం: 11:42 - 12:26
అమృత కాలం: 23:18:42 - 24:50:46
సూర్యోదయం: 06:29:10
సూర్యాస్తమయం: 17:39:55
చంద్రోదయం: 12:29:30
చంద్రాస్తమయం: 00:18:12
సూర్య సంచార రాశి: వృశ్చికం
చంద్ర సంచార రాశి: కుంభం
యోగాలు : మిత్ర యోగం - మిత్ర లాభం
07:12:35 వరకు తదుపరి మానస యోగం
- కార్య లాభం
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Comments