🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 06 / DAILY WISDOM - 06 🌹
🍀 📖 సంపూర్ణమైన సాక్షాత్కారం నుండి 🍀
✍️. ప్రసాద్ భరద్వాజ
🌻 6. శాశ్వతత్వం పట్ల ప్రేమ 🌻
శాశ్వతత్వం పట్ల ప్రేమ అనేది అందరి హృదయాల్లో తీవ్రంగా ఉంటుంది. జీవులకు అది తెలియదు, అందువలన అవి బాధపడతాయి. ఈ ఒక్క వాస్తవికత నుండి మనం విముఖులైనపుడు, మనం స్వయం నిర్బంధానికి తలుపులు తెరుస్తాము. భూలోకంలో గాని, స్వర్గంలో గాని ఏ సాఫల్యమైనా, ప్రపంచానికి సంబంధించిన ఏ గొప్పతనమైనా, అంత విలువైనది కాదు.
జీవిత పట్ల ప్రేమ స్వయం పట్ల మనకున్న ప్రేమపై ఆధారపడి ఉంటుంది. అన్ని చర్యలు స్వయం కోసమే జరుగుతాయి, బాహ్య వ్యక్తులు మరియు వస్తువుల కోసం కాదు. “అందరినీ ప్రేమించడం అందరికీ ప్రియమైనది కాదు, కానీ స్వయం పట్ల ప్రేమ అందరికీ ప్రియమైనది. బృహదారణ్యకోపనిషత్తు II-4.5
అన్ని చర్యలు స్వయం కోసమే జరుగుతాయి, బాహ్య వ్యక్తులు మరియు వస్తువుల కోసం కాదు.
కొనసాగుతుంది...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 DAILY WISDOM - 06 🌹
🍀 📖 From The Realisation of the Absolute 🍀
📝 Swami Krishnananda, 📚. Prasad Bharadwaj
🌻 6. The Love for the Eternal 🌻
The love for the Eternal is the essential passion that burns in the heart of all things. Beings know it not, and so they suffer. When we turn our face away from this one Reality, we open the door to self-imprisonment. No achievement, either on earth or in heaven, no greatness pertaining to the world of name and form, is worth considering.
The love of life is based on the love of the Self. All actions are done for the sake of the Self, not for external persons and things. “Not, verily, for the love of the all is the all dear, but for the love of the Self is the all dear."— Brih. Up., II. 4. 5.
All actions are done for the sake of the Self, not for external persons and things.
Continues... 🌹 🌹 🌹 🌹 🌹
Comentários