top of page
Writer's picturePrasad Bharadwaj

DAILY WISDOM - 11. The Network of Diverse Consciousness / నిత్య ప్రజ్ఞా సందేశములు - 11. విభిన్న చైతన


🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 11 / DAILY WISDOM - 11 🌹


🍀 📖 సంపూర్ణమైన సాక్షాత్కారం నుండి 🍀


✍️. ప్రసాద్ భరద్వాజ


🌻 11. విభిన్న చైతన్యముల యొక్క సమాహారం 🌻


ప్రపంచం అనేది ఉనికిలో ఒక వైరుధ్యం, సంపూర్ణత్వం యొక్క విచ్ఛిన్న రూపం, అనంతం యొక్క పరిమిత రూపం, పూర్ణచైతన్యం యొక్క అంశమాత్రం, నిరంతరమైన శాశ్వతత్వం యొక్క చెదిరిపోయిన వ్యక్తీకరణ. ఇటువంటి అనేక అభివ్యక్తులు తమను తాము సర్వ స్వాతంత్రత కలిగినవిగా పరిగణించుకుని ఇతర మానవాళి తాము కాదు అనే భ్రమలో ఉంటాయి.


అస్వయం అనేది ఎల్లప్పుడూ స్వయానికి పూర్తిగా విరుద్ధమైనదిగా పరిగణించబడుతుంది. కనీసం స్వయం నుంచి వేరుగా చూడబడుతుంది. లోకంలో తనకు(స్వయానికి), ఇతరులకు( అస్వయానికి) గల వేర్పాటువాదం వల్ల ఆ రెండింటికీ మధ్య ఒక సంబంధం ఏర్పడుతుంది. ఇదే ఈ చైతన్య సమాహారాన్ని పోషిస్తుంది.



కొనసాగుతుంది...


🌹 🌹 🌹 🌹 🌹




🌹 DAILY WISDOM - 11 🌹


🍀 📖 The Realisation of the Absolute 🍀


📝 Swami Krishnananda

📚. Prasad Bharadwaj


🌻 11. The Network of Diverse Consciousness 🌻


The world is a presentation of outward variety and seeming contradiction in existence. It is a disintegrated appearance of the Absolute, a limited expression of Infinitude, a degeneration of the majesty of immortal Consciousness, a diffused form of the spiritual Completeness, a dissipated manifestation of changeless Eternity. Each of such separated entities of the world claims for itself an absolutely independent existence and regards all objective individuals as the not-Self.


The not-Self is always considered to be in absolute contradiction to or at least absolutely distinguished from the self’s own localised being. The exclusion of other limited objective bodies from one’s own subjective self involves a relation between the two, and this relation is the force that keeps intact the network of diverse consciousness.



Continues...


🌹 🌹 🌹 🌹 🌹


Comments


Post: Blog2 Post
bottom of page