🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 21 / DAILY WISDOM - 21 🌹
🍀 📖 సంపూర్ణమైన సాక్షాత్కారం నుండి 🍀
✍️. ప్రసాద్ భరద్వాజ
🌻 21. ద్వంద్వత్వం అనేది లేదు 🌻
ద్వంద్వత్వం అనేదే లేదు. ఎన్ని రకాలుగా చెప్పినా ఇదే సత్యం. భేదం అనేది ఉండటం సాధ్యం కాదు. ద్వంద్వత్వం లేని చోట మరణం ఉండదు. ప్రారంభంలో లేనిది (Ait. Up., I. 1.) మరియు చివరికి లేనిది (బృహదా. ఉప., II. 4. 14., చాంధ్యో. ఉప., VII. 24), ప్రస్తుతం ఉనికిలో ఉండటం సాధ్యం కాదు (కఠ ఉప., IV. 11). బ్రహ్మం తనకు వేరుగా ప్రపంచాన్ని సృష్టించలేదు కాబట్టి, ప్రపంచం బ్రహ్మానికి వేరుగా తన వాస్తవికతను కోల్పోతుంది.
ఉపనిషత్తులు ప్రధానంగా రూప ప్రపంచం ఒక అసత్యమని వెల్లడిస్తాయి. ఋషులు ఒకటే అయిన దానికి అనేక పేర్లను ఇస్తారు (ఋగ్వేదం, I. 164. 46) అని ఋగ్వేదం వెల్లడించింది. ఈ విషయం బహుళత్వం అనేది ఒక ఆలోచన మాత్రమే అని, ఐక్యత మాత్రమే నిజమైనది అనే భావనకు మరింత బలం చేకూరుస్తుంది.
కొనసాగుతుంది...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 DAILY WISDOM - 21 🌹
🍀 📖 The Realisation of the Absolute 🍀
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj
🌻 21. There is No Duality 🌻
There is no duality. All modification is illusory. Differentiation cannot be established. Where there is no duality there is no death. That which did not exist in the beginning (Ait. Up., I. 1.) and does not exist in the end (Brih. Up., II. 4. 14., Chh. Up., VII. 24), cannot exist in the present (Katha Up., IV. 11). Since Brahman does not create a world second to it, the world loses its reality.
The central tone of the Upanishads reveals everywhere a disbelief in the world of forms ever since the Rigveda declared that the sages give many names to that which is essentially One (Rigveda, I. 164. 46). This leads further to the conception that plurality is only an idea and that Unity alone is real.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Kommentare