top of page
Writer's picturePrasad Bharadwaj

DAILY WISDOM - 25 - 25. True Love . . . / నిత్య ప్రజ్ఞా సందేశములు - 25 - 25. నిజమైన ప్రేమ . . .




🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 25 / DAILY WISDOM - 25 🌹


🍀 📖 సంపూర్ణమైన సాక్షాత్కారం నుండి 🍀


✍️. ప్రసాద్ భరద్వాజ


🌻 25. నిజమైన ప్రేమ ఎప్పుడూ వ్యక్తపరచబడదు 🌻


విషయ వస్తువుల పట్ల ఉన్ముఖమైన శక్తిని అంతర్ముఖం చేసి, చైతన్యం లో స్వయం ప్రకాశంతో వెలుగొందే సాధకులు దైవం యొక్క మహత్తర కార్యాలను ముందుకు తీసుకువెళ్లే సమర్థులు. పవిత్రత మరియు ప్రకాశం యొక్క స్థాయి పెరిగేకొద్దీ చైతన్యం విస్తారమయ్యి స్వయంలో ఉన్న అడ్డంకులను తొలగిస్తుందని ఛాందోగ్య ఉపనిషత్తు చెప్తుంది.


అటువంటి మహిమాన్వితమైన సాధకులు ఆధ్యాత్మిక బలంతో ప్రకాశిస్తారు. వీరు ప్రకృతి యొక్క అత్యంత బలీయమైన శక్తులను కూడా సులభంగా ఎదుర్కోగలరు. వీరు ఉనికి యొక్క లోతుల్లోకి దూకగల ధైర్యవంతులు. విషయాలను లేదా వస్తువులను సాధించాలని అనుకునే ప్రేమ పరిపూర్ణమైంది కాదు. నిజమైన ప్రేమ వ్యక్తీకరించ బడలేదు. అది ఉనికిలో భాగమై పోతుంది.



కొనసాగుతుంది...


🌹 🌹 🌹 🌹 🌹


🌹 DAILY WISDOM - 25 🌹


🍀 📖 The Realisation of the Absolute 🍀


📝 Swami Krishnananda

📚. Prasad Bharadwaj


🌻 25. True Love is Never Expressed 🌻


The seekers who austerely transform the objectifying energy into the Conscious Power that causes the blossoming of the self-sense into the objectless Consciousness are the integrated aspirants of the Absolute, whose power is used to carry on profound spiritual meditation. The Chhandogya Upanishad says that, when purity and light are increased, there is a generation of steady consciousness which shatters open the knots of the self.


Such glorious aspirants glow with a lustrous spiritual strength which handles with ease even the most formidable forces of nature. They are the heroes who have girt up their loins with the vow of leaping over phenomenon into the Heart of Existence. Love that wants an object is not perfect. True love is never expressed. It simply melts in experience.


Continues...


🌹 🌹 🌹 🌹 🌹

Comments


Post: Blog2 Post
bottom of page