top of page
Writer's picturePrasad Bharadwaj

DAILY WISDOM - 304 - 30. Ignorance is the Cause of Suffering / నిత్య ప్రజ్ఞా సందేశములు - 304- 30. అజ



🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 304 / DAILY WISDOM - 304 🌹


🍀 📖. యోగా అధ్యయనం మరియు అభ్యాసం నుండి 🍀


📝 .స్వామి కృష్ణానంద

📚. ప్రసాద్ భరద్వాజ


🌻 30. అజ్ఞానమే బాధలకు కారణం 🌻


మనం మానవ స్వభావం యొక్క మనస్తత్వశాస్త్రంలోకి వెళితే, మానవజాతి మొత్తం మూర్ఖులని మరియు వాస్తవాల వెలుగులో సరైన ప్రవర్తన ఏమిటో అర్థం చేసుకోలేదని మనం కనుగొంటాము. ఏది ఏమైనప్పటికీ, ఇది మానవజాతి యొక్క స్వభావాన్ని బట్టి శతాబ్దాలుగా జరుగుతున్న నాటకం- వారు తమ తప్పులను ఎరగరు. కానీ అప్పుడు, బాధను కూడా నివారించలేము. మనం దాంభికులు గా ఉంటూ సంతోషంగా ఉండలేము.


ఈ దాంభిక పరిస్థితి చాలా ప్రమాదకరమైనది, కానీ దీంట్లోనే అందరూ ఉన్నారు కనుక పరిస్థితులు కూడా అలానే ఉనాయి. ఈ అవిద్య, లేదా అజ్ఞానం అనేది ఒక విచిత్రమైన విషయం, ఇది మన పరిశీలనలో మనం ఇంతకుముందు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లుగా, చైతన్యం యొక్క మెలిక, మన మనస్సులో ఒక వక్రం, ఒక రకమైన అననుచిత వైఖరి. ఈ వైఖరే ఎల్లప్పుడూ సరైనది అని ఈ మనుషుల చేత తీసుకోబడింది . ఈ అజ్ఞానమే అన్ని మానసిక బాధలకు కారణం, ఇది ప్రతి ఇతర బాధలకు మూలకారణం.



కొనసాగుతుంది...


🌹 🌹 🌹 🌹 🌹




🌹 DAILY WISDOM - 304 🌹


🍀 📖 from The Study and Practice of Yoga 🍀


📝 Swami Krishnananda

📚. Prasad Bharadwaj


🌻 30. Ignorance is the Cause of Suffering 🌻


If we go into the psychology of human nature, we will find that the whole of mankind is stupid and it has no understanding of what right conduct is, in the light of facts as they are. Nevertheless, this is the drama that has been going on since centuries merely because of the very nature of mankind's constitution—he cannot jump over his own skin. But then, suffering also cannot be avoided. We cannot be a wiseacre and at the same time be a happy person.


This wiseacre condition is very dangerous, but this is exactly what everyone is, and therefore it is that things are what they are. This avidya, or ignorance, is a strange something which is, as we were trying to understand previously in our considerations, a twist of consciousness, a kink in our mind, a kind of whim and fancy that has arisen in the very attitude of the individual towards things in general—which has been taken as the perpetual mode of rightful thinking. This ignorance is the root cause of all mental suffering, which of course is the cause of every other suffering.


Continues...


🌹 🌹 🌹 🌹 🌹



Comments


Post: Blog2 Post
bottom of page