🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 320 / DAILY WISDOM - 320 🌹
🍀 📖. మీ ప్రశ్నలకు సమాధానాలు నుండి 🍀
📝 .స్వామి కృష్ణానంద 📚. ప్రసాద్ భరద్వాజ
🌻 15. గురువు యొక్క ఆవశ్యకత 🌻
ప్రతి సాధకునికి తప్పనిసరిగా గురువు ఉండాలి. పూర్తిగా స్వతంత్ర ప్రయాణం సాధ్యం కాదు. గురువు లేనిదే మీరు విమానాన్ని కూడా నడపలేరు, ఎక్కడో తప్పు చేస్తారు. ప్రతి దానికీ గురువు అవసరం. ముఖ్యంగా భవిష్యత్తు మనకు పూర్తిగా తెలియని ఈ మార్గంలో గురువు చాలా అవసరం. మనం ప్రయాణించే మార్గం ఏంటో మనకు తెలీదు. మున్ముందు ఏముందో తెలీదు.
కాబట్టి, గురువు యొక్క మార్గద్శకత్వమే మనకు రక్ష. మీకు సమర్ధుడైన గురువు దొరికినప్పుడు, మీకు ఎటువంటి సమస్యలు ఉండవు. ప్రతిరోజు గురువు దగ్గరకు వెళ్లి ప్రశ్నలు వేయాలని కాదు, కానీ ఏదైనా విషయం, మీరు ఎంత ప్రయత్నించినప్పటికీ మిమ్మల్ని చాలా ఇబ్బందికి గురి చేస్తున్నప్పుడు, దానిని మాత్రమే మీ గురువుకి విన్నవించుకోవాలి.
కొనసాగుతుంది...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 DAILY WISDOM - 320 🌹
🍀 📖 from Your Questions Answered 🍀
📝 Swami Krishnananda 📚. Prasad Bharadwaj
🌻 15. The Necessity for a Guru 🌻
Every student must have a Guru. Totally independent marching is not possible. You cannot even pilot an airplane of your own accord without training under some Guru; otherwise, somewhere wrong you will go. For everything a Guru is necessary. A teacher is absolutely essential, especially in this path where the future is totally unknown to us. We are passing through some track, of which we have no idea at all, and we do not know what is ahead of us.
And so, we have to be guarded by the caution of the Guru only, and when you have got a competent Guru, you should have no problems. It is not that every day you should go to the Guru and put questions, but whenever you have a difficulty which is genuine, poignant, and eating your vitals practically, and you are in distress, at that time only you can tell him that this is the difficulty.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Comments