🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 188 🌹

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 188 🌹* *✍️. సౌభాగ్య* *📚. ప్రసాద్ భరద్వాజ* *🍀. ప్రేమ ఎక్కడికి తీసుకుపోతుందో ఎవరికీ తెలీదు. వూహకందనివి. పాతదాన్ని పునరుక్తం చెయ్యదు. అది ఎప్పుడు వర్తమానాన్నే ఆవిష్కరిస్తుంది. 'తల' ఎప్పుడూ గతంలో జీవిస్తుంది. అందువల్ల మేథ ఎప్పుడూ సంప్రదాయంలో వుంటుది. హృదయమెప్పుడూ విప్లవాత్మకం. 🍀* *హృదయం ప్రేమగుండా జీవిస్తుంది. ప్రేమ అదుపులకు లొంగదు. అది సులభంగా తిరగబడుతుంది. ప్రేమ ఎక్కడికి తీసుకుపోతుందో ఎవరికీ తెలీదు. వూహకందనివి. హఠాత్తుగా జరిగేది. పాతదాన్ని పునరుక్తం చెయ్యదు. అది ఎప్పుడు వర్తమానాన్నే ఆవిష్కరిస్తుంది. 'తల' ఎప్పుడూ గతంలో జీవిస్తుంది. అందువల్ల మేథ ఎప్పుడూ సంప్రదాయంలో వుంటుది. హృదయమెప్పుడూ విప్లవాత్మకం.* *కానీ నువ్వు హృదయం గుండానే విజయం సాధించగలవు. ప్రేమ గుండానే విజేతవవుతావు. లాజిక్ ద్వారా కాదు. ఇక్కడ అద్భుతం ఎప్పుడు జరుగుతుందంటే నువ్వు గుంపు మనస్తత్వానికి వ్యతిరేకంగా తిరగబడినప్పుడు జరుగుతుంది. నువ్వు మరింత మరింత స్వతంత్రంగా మారతావు. అప్పుడు నువ్వు హఠాత్తుగా అనంతంలో భాగంగా అనుభూతి చెందుతావు. విశ్వంలో భాగమవుతావు.* *సశేషం ...* 🌹 🌹 🌹 🌹 🌹 #ఓషోరోజువారీధ్యానములు #OshoDailyMeditations #ఓషోబోధనలు #OshoDiscourse #ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj https://t.me/ChaitanyaVijnanam http://www.facebook.com/groups/oshoteachings/ www.facebook.com/groups/chaitanyavijnanam/ https://dailybhakthimessages.blogspot.com https://incarnation14.wordpress.com/ https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages https://chaitanyavijnanam.tumblr.com/



Comments